21.03.2020 శనివారం
స్వస్తి శ్రీ వికారి నామ సం|| పాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు
తిథి: ద్వాదశి:ఉ 08.42వరకు
వారం : శనివారం
నక్షత్రం: ధనిష్ఠా రా 8.13 వరకు
వర్జ్యం: రా 09.13 - 10.45 వరకు
దుర్ముహూర్తం: ఉ6.08 - 7.43 వరకు
అమృతకాలం: ఉ 09.05 - 11.48వరకు
రాహుకాలం: ఉ9.00 -10.30 వరకు
సూర్యోదయం: ఉ6.07
సూర్యాస్తమయం: సా6.07