2.03.2019 శనివారం

 

స్వస్తి శ్రీ విళంబి నామ సం|| మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;

తిథి: ఏకాదశి ఉ:11.04 వరకు;

నక్షత్రం: ఉత్తరాషాఢ : పూర్తి;

వర్జ్యం: ప: 2.56 - 4.44 వరకు;

దుర్ముహూర్తం: ఉ. 8.11 - 8.58వరకు;

రాహుకాలం: ఉ.9.33 - 11.00వరకు