Read more!

లోవ గౌరీ వ్రతం (Lova Gouri Vratam)

 

లోవ గౌరీ వ్రతం

(Lova Gouri Vratam)

 

లోవ గౌరీ వ్రతానికి కథ గానీ పాట గానీ లేదు.

లోవ గౌరీ వ్రతం చేసే పద్ధతి

ఏటా ఏదో ఒక రోజు నిర్ణయించుకుని, ఆ రోజున చేరువ లోవకు వెళ్లి, అక్కడి అమ్మవారి ఎదుట పదకొండు ముడుల తోరాన్ని వుంచి, దాన్నిపూజించి నైవేద్యాలిచ్చి తోరం కట్టుకోవాలి. అలా 10 సంవత్సరాలు పూర్తయ్యాక, 11వ యేట ఉద్యాపనం చేయాలి.

ఉద్యాపనం

లోవలో అమ్మవారికి మొక్కులు తీర్చుకుని సంబరం జరిపించుకోవాలి. 11వ తోరాన్నికట్టుకుని, అది చేతికి వున్నన్నాళ్ళూ శుచిగా వుండాలి.