విశ్వనాథాష్టకము
విశ్వనాథాష్టకము
గంగాతరంగ కమనీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మాదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్
వాచామగోచర మనేయ గుణస్వరూపం
వాగీశవిష్ణు సురసేవిత పాదపీఠమ్,
వామేన విగ్రహాభరేణ కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
రాగాదిదోషరహితం సుగుణానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్,
మాధుర్యధైర్య నిలయం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్.
తేజోమయం సకలనిష్కళ మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయమ్,
నానాత్మకం సగుణనిర్గుణ మాదిదేవం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
భూతాధిపం భుజగపుంగవ భూశితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్,
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం
పాపే రతిం చ వినివార్య మనస్సమాధౌ.
ఆధార హృత్క మలమధ్య గతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
సీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల వినాశిత పంచబాణమ్
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
పంచాననం దురితమత్తమతంగ జానాం
నాగాంతకం దనుజపుంగవ పన్నగానామ్,
దావానలం మరణశోక భయాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
వారాణసీపురపతేః పరమేశ్వరస్య
వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యాంశ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్