జోగుళాంబాష్టకమ్
జోగుళాంబాష్టకమ్
మహాయోగిపీఠస్థలే తుంగభద్రాతటే
సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీం
మహాయోగి బ్రహ్మేశవామాంక సంస్థాం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
జ్వలద్రత్నవైడూర్య ముక్తాప్రవాళ
ప్రావీణ్యస్థగాంగేయకోటీరశోభాం
సుకాశ్మీరరేఖా ప్రభాఢ్యాంస్వఫాలే
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
స్వసౌందర్య మందస్మితాంబిందువక్త్రాం
రసత్కజ్జలాలిప్త పద్మాభనేత్రాం
పరాంపార్వతీం విద్యుదాభాస గాత్రాం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
ఘనస్యామలాపాద సంలోలవేణీం
మనశ్శంకరారామ పీయూషవాణీం
శుకాశ్లిష్టసుశ్లాఘ్య పద్మాభపాణీం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
సుధాపూర్ణ గాంగేయ కుంభస్త నాఢ్యాం
లసత్పీత కౌశేయ వస్త్రాం స్వకట్యాం
గళేరత్న ముక్తావళీ పుష్పహారాం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
శివాం శాంకరీం సర్వకళ్యాణ శీలాం
భవానీం భవాంభోనిదే ద్ధివ్యనౌకాం
కుమారీం కులోత్తారణీ మాదివిద్యాం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
చలత్కింకిణీం నుపురాపాద పద్మాం
సురేంద్రైర్మృగేంద్రైర్మహాయోగి బృందైః
సదాసంస్తువంతీం పరంవేదవిద్బి
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
హరేస్సోదరీం హవ్యవాహ స్వరూపాం
ప్రసన్నాం ప్రపన్నార్తి హం త్రీం
ప్రసిద్దాం మహాసిద్ధి బుద్ధ్యాది వంద్యాం పరేశీం
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం
ఇదం జోగుళాంబాష్టకం యః పఠే ద్వా
ప్రభాతే నిశార్థేపావా చిత్త శుద్ధిః
పృధివ్యాం పరం సర్వభోగాంశ్చ భుక్త్వా
శ్రియం ముక్తిమాప్నోతి దివ్యాం ప్రసిద్ధః
శ్రీ జోగుళాంబాష్టకం సమాప్తం