డ్యూటీలో లేను

 

 

డ్యూటీలో లేను

పోలీసాఫీసరు ఇంట్లో దొంగతనం జరిగింది.
భార్య హైరానా పడుతూ అతన్ని లేపడానికి ప్రయత్నించింది.
భార్య: ఏమండీ.... లేవండీ.. ఇంట్లో చోరీ జరిగింది..
భర్త: నిద్ర పోనివ్వు.. నేను ఇప్పుడు డ్యూటీలో లేను