స్నేహితుడి మీద నమ్మకం

స్నేహితుడి మీద నమ్మకం!
న మాతరి న దారేషు న సోదర్యే న చాత్మజే
విస్రంభస్తాదృశో పుంసాం యాదృఞ్మిత్రే నిరంతరే
మిత్రుడి మీద మనకి ఉండే నమ్మకం అపారమైనది. సొంత తల్లి మీద కానీ, కట్టుకున్న భార్య మీద కానీ, సోదరుల మీద కానీ, కన్న కొడుకుల మీద కానీ అంతటి నమ్మకం ఉండకపోవచ్చు!