దిగులు పడకు...అధైర్యపడకు ...
దిగులు పడకు...అధైర్యపడకు ...
దిగులు పడకు...అధైర్యపడకు ....
నేటి గురించి, కన్నీరు పెట్టకు ...
క్రుంగిపోకు... ఈ రోజు కష్టాన్ని తలచుకుని,
ఓటమిని ఒప్పుకోకు... ఆగిపోకు .... నేటి పలితం చూసి,
ప్రతి అస్తమయం రేపటి ఉదయానికి సూచన అయితే .....
ప్రతి ఓటమి రేపటి విజయానికి నాంది అని గుర్తించండి !!
అందుకే ప్రతి కష్టం జీవితానికి ఓ విలువైన గుణపాటం నేర్పుతుంధి అని గ్రహించండి.
- Anil Kaligotla