Prev
Next
వాడు మనిషి కాదు రాక్షసుడు
నరస్య యస్య కఠినం మనో బాలాతురాదిషు।
వృద్ధేషు చ న తం మన్యే మానుషం రాక్షసో హి సః॥
పిల్లలు, రోగులు, వృద్ధులు, బలహీనుర పట్ల జాలి కలిగి ఉండాలి. అలాంటి జాలి లేనివాడు అసలు మనిషే కాడు.... రాక్షసుడు!