గొప్పవారి నడవడి
గొప్పవారి నడవడి
కుసుమ స్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః ।
మూర్న్ధి వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ॥
ఉన్నతమైనవారి నడవడి, పుష్ఫగుచ్ఛంలాగా రెండే రెండు విధాలుగా ఉంటుంది. అయితే వారు అందరిచేతా గౌరవింపబడతారు... లేదా తాను వికసించిన వనంలో నశించిపోయే పుష్పంలాగా మిగిలిపోతారు.
..Nirjara