కంటి వెనుక చూపు ఎవరిది
కంటి వెనుక చూపు ఎవరిది
శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః |
చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి || (కేనోపనిషత్తు – 2)
చెవికి వినికిడిగా, మనసుకి గ్రహింపుగా, ప్రాణానికి జీవంగా, కంటికి చూపుగా నిలిచి ఉంటుంది ఆత్మ. తనలోని చైతన్యం జాగృతం అయిన వ్యక్తి ఈ సత్యాన్ని గ్రహించి ఇంద్రియబద్ధమైన జీవితం నుంచి విడివడి అమరత్వాన్ని సాధిస్తాడు.
..Nirjara