Read more!

ఎట్టి పరిస్థితుల్లోనూ

 

 

 

ఎట్టి పరిస్థితుల్లోనూ

 

 

నష్టమధికమైన, కష్టాలు కలిగిన,

సిరి తొలంగి చనిన, మరణమైన,

ధర్మపథ మొకింత తప్ప రుత్తమజనుల్

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

నష్టం వచ్చినా, కష్టాలు ఎదురైనా, సంపదలు దూరమైనా... అంతదాకా ఎందుకు? ఆఖరికి చావు ఎదురైనా కూడా ఉత్తములైనవారు తాము ధర్మం అనుకున్న మార్గాన్ని వదులుకోరు.

 

..Nirjara