అతని కోపం అగ్నిగుండం
అతని కోపం అగ్నిగుండం
న కశ్చిచ్చండ కోపానామ్ ఆత్మీయో నామ భూభుజామ్
హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః
మితిమీరిన కోపమున్న మనుషులతో ఎప్పటికైనా ప్రమాదమే! యజ్ఞగుండం రగులుతున్నప్పుడు అది ద్రవ్యాలతో సహా, యజ్ఞం చేసినవారిని కూడా కాల్చిపారేసేందుకు నాల్కలు చాస్తూ ఉంటుంది కదా! అందుకే, గొప్ప ప్రభువులైనా సరే... కోపధారి మనస్తత్వం ఉన్నవారితో ఎవరూ సన్నిహితంగా ఉండేందుకు ఇష్టపడతారు.
..Nirjara