సుభాషితం - (Subhashitam) కులాలతో సంబంధం లేదు

 

సుభాషితం - (Subhashitam)

కులాలతో సంబంధం లేదు

శ్రద్ధ దాన, శుభం విద్యా మాదదీ తావరాదపి

అంట్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులాదపి


ఉత్తమ విద్యను, ధర్మాన్ని తక్కువ జాతివారి నుండి అయినా నేర్చుకోవాలి. స్త్రీ రత్నాన్ని తక్కువ కులం నుండి అయినా గ్రహించాలి. మంచిచెడులకు కులాలతో సంబంధం లేదు. (కులాల ప్రాబల్యం విపరీతంగా ఉండి, అదొక రొచ్చుగా బాధిస్తున్న కాలంలో చెప్పిన శ్లోకం ఇది. మంచి అనేది ఎక్కడున్నా స్వీకరించాలి అనేది భావం. దురదృష్టం ఏమిటంటే, ఇంత అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో కూడా కులాల తేడాలు ఇంకా పోలేదు)