నేనూ అక్కడికే
నేనూ అక్కడికే
పీటర్ ఇంటికి వచ్చేసరికి బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటూ కనిపించింది అతడి భార్య ఆల్డా.
‘‘ఎక్కడికెళుతున్నావ్’’ అని అడిగాడు.
‘‘న్యూజెర్సీ వెళుతున్నా. నేనిక్కడ మీకు ఫ్రీగా చేసి పెట్టే పనికి అక్కడ నాకు 500 డాలర్లు ఇచ్చేవాళ్లున్నారు తెలుసా’’ అంది ఆల్డా.
వెంటనే పీటర్ కూడా బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టాడు.
‘‘మీరెక్కడికి’’ అని అడిగింది ఆల్డా. ‘‘నేనూ అక్కడికే. 500 డాలర్లు నీకెలా సరిపోతాయో చూస్తా’’