Read more!

సరస్వతీ అష్టకమ్ (Saraswati Ashtakam)

 

సరస్వతీ అష్టకమ్

(Saraswati Ashtakam)

యాక్షీరస్ఫతికేందు శంఖధవళా, యా శ్వేత వస్త్రాన్వితా

యా వీణాంకుశ పాశపుస్తకధరా, యాచేంద్ర నీలాకలా

యా రాకాశశిబింబ రమ్యవదనా, యా నేత్ర పద్మోజ్వలా

సాపుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా మాణిక్య విరాజమానమకుటా, యా రక్త బింబాధరా

యా తాలీ దళకర్ణ పత్రలసితా యాదర్శగండస్థలా

యా కస్తూరీ విశేష ఫాల తిలకా యా చంద్రమౌళి ప్రభా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా ముక్తాఫల రత్ననిర్మితలసన్నాసాగ్ర భూషోజ్జ్వలా

యా మందస్మిత చంద్రికా ధరతలా యా కుంద దంతావళి:

యా రత్నాంగద బాహుయుగ్మ లలితా యాంభోజహస్త్వోజ్జ్వలా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసర వాసినీ

 

యా కుందాబ్జ తుషార హారలసితా యా పూర్ణ కుంభస్తవా

యా రోమావళి రాజితా మృదుతనుర్యాసూక్ష్మ మధ్యాన్వితా

యా గంభీర సునాభికా, కటితటి యా కోమాలోరుద్వయా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా జానుద్వయ రత్న దండలసితా, తూణీర జంఘాన్వితా

యా శింజన్మణి నూపురాంచిత పదా, యా గూఢ గుల్పాన్వితా యా

చింతామణి సూర్యకాంత చరణా యా రక్తవర్ణాంగుళి:

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా శుభ్రాంశు హవిర్భు గర్కనయనా, యా వేద వాగ్వాదినీ

యా నానామణి కామకణాంచితకరా, యా పద్మపీఠాసనా

య బ్రహ్మేంద్ర హరీశదేవ వినుతా, యా భక్తి సంసిద్దతా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా లోకావళి మాతృకాఖిలతను ర్యాభక్త చింతామణి

ర్యా పీఠత్రయ వాహినీ భవహరా షట్చక్ర సంచారిణీ

యా పంచప్రణవాత్మికా శ్రుతిమయీయా పంచపూజోత్సుకా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

యా కాళీ కమలాది నిత్య వినుతా యా మౌక్తికా భూషణా

యా సృష్టిస్థితి నాశకారణ పరా యా భూతపంచాత్మికా

యా నేతీతి నిషేధక శృతిమాతా యా సర్వ ధాత్రీవరా

సా పుష్ణాతు సరస్వతీ భగవతీ, మాం వాసరా వాసినీ

 

ఇతి తేన కృతం స్తోత్రం, గణేశేన మహాత్మనా శ్రుత్వా జగదా తం వాక్యం, శుచిహాసా సరస్వతీ

స్తవేనానేత మహతా, త్వత్క్రతేన గజానన సంతుష్టా స్మికృతార్దో సీ దర్శనాన్మేన్య దుర్లభాత్

ఇదం స్తవం పఠేద్యస్తు మదీయం త్వత్క్రతం స్థా స సంసారా ద్విముక్తోమే ప్రాప్నోతి పరమం పదమ్

వరం వరయం దాస్యామి వాంఛితం తే గజానన యయాచన తదాదేవీమత్వం దేవాగ్రే ప్రపూజనమ్

ఇతి తద్వచనం శ్రుత్వా జగన్మాతా సరస్వతీ దదౌ తస్మై గణేశాయ వాంఛితం చాన్య దుర్లభమ్