అన్నపూర్ణాష్టకం (Annapurnashkam)

అన్నపూర్ణాష్టకం

(Annapurnashkam)

నిత్యానందకరీ వరాభయకరీ – సౌందర్యరత్నాకరీ

నిద్రూతాఖిలఘోరపాపనిలరీ – ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచలవంశపావనకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

నానారత్నవిచిత్రభూషణకరీ – హేమాంబరాడంబరీ

ముక్తాహారవిడంబమానవిలస – ద్వాక్షోజకుంభాంతరీ

కాష్మీరాగురువాసితాంగురుచిరా – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

యోగానందకరీ రిపుక్షయకరీ – ధర్మైకనిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ – త్ర్యైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ – తపః ఫలకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

కైలాసాచలకందరాలయకరీ – గౌరీ ఉమా శాంకరీ

కౌమారీ నిగామార్ధ గోచరకరీ – ఓంకారబీజాక్షరీ

మోక్షద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ – బ్రహ్మాండభాండోదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ – జ్ఞానదీపాంకురీ

శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ – శంభుప్రియాశాంకరీ

కాశ్మీర్ త్రిపురేశ్వరీ త్రిణయనీ – విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ – మాతా కృపాసాగరీ

నారీ నాలసమానకుంతలధరీ – నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దేవీ సర్వవిచిత్రరత్నరచితా – దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపాయోధరప్రియకరీ – సౌభాగ్యమాహేశ్వరీ

భక్తాభీష్టకరీ – సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

చంద్రర్కానలకోటికోటి సాదృశా – చంద్రాంశుభింబాధరీ

చంద్రార్కాగ్నిసమానకుండలధరీ – చంద్రార్కవర్ణేశ్వరీ

మాలాపుస్తకపాశసాంకుశధరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

క్షత్రత్రాణకరీ సదా శివకరీ – మాతా కృపాసాగరీ

సాక్షా న్మోక్షకరీ – శివకరీ – విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రంధకరీ నిరామయకరీ – కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కకృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

అన్నపూర్ణే సదాపూర్ణే – శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్ధ – భిక్షాందేహి చ పార్వతి,

మాతా చ పార్వతీ దేవీ – పితా దేవో మహేశ్వర:

బాంధవా శ్శివభక్తాశ్చ – స్వదేశో భువనత్రయమ్.

ఇత్యన్నపూర్ణాష్టకమ్.