దీపావళి దేవతలకు కూడా పండగే

 

 


దీపావళి...యావత్‌ భారతావనికి ప్రత్యేక పండుగ. అన్ని వయస్సుల వారిని ఆనందోత్సాహాల్లో తేలియాడజేసే పండుగ. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా, గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తారతమ్యం లేకుండా అంతా కోలాహలంగా జరుపుకునే పండుగ ఇది. ఈ దీపావళిని భులోక వాసులతో పాటు స్వర్గ లోకంలో వున్న దేవతలందరూ కూడా జరుపుకుంటారట.. దీనికి కూడా ఓ కారణం వుంది. అదేమిటో మీకు తెలియాలంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వివరిస్తున్నారు... చూడండి.....