మేలు చేసేదే నిజం
మేలు చేసేదే నిజం
న తథ్యవచనం సత్యం నాతథ్యవచనం మృషా।
యద్భూతహిత మత్యంతం తత్సత్య మితరన్మృషా॥
కనిపించినదంతా చెప్పడం సత్యం కిందకి రాదు. ఊహామాత్రంగా తోచిన ప్రతిదీ అసత్యమూ కాదు. ప్రజలకు ఏది హితమో... అది సత్యం కిందకే వస్తుంది. ప్రజలకు కీడు చేసేది అసత్యంగానే భావించాలి.