Read more!

సాధారణంగా దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి?

 

సాధారణంగా దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి?

 

 

       స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
    అగ్గిపుల్లతో దీపాన్ని  వెలిగించరాదు.
    ఒకవత్తి దీపాన్ని  చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
    దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి.
    దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
    విష్ణువుకు కుడివైపు  ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
    దీపం కొండెక్కితే  “ఓమ్  నమః  శివాయ ” అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి.