18.04.2025 శుక్రవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము
తిధి:పంచమి:మ.01.11వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:మూల: పూర్తి
వర్జ్యం:మ.10.13-02.51 వరకు
దుర్ముహూర్తం:ఉ 08.15-09.04 వరకు
అమృతకాలం:రా 11.04-02.51వరకు
రాహుకాలం: ఉ10.30-12.00వరకు
సూర్యోదయం: ఉ 5.56
సూర్యాస్తమయం : సా 6.12