Prev
Next
లేదు కాబట్టి...
“ఇంకా మ్యాచ్ ని ఎందుకు మొదలుపెట్టలేదు?” అడిగాడో ప్రేక్షకుడు.
“టాస్ వేయడానికి మా దగ్గర కాయిన్ లేదు కాబట్టి మొదలు పెట్టలేదు!” చిరాగ్గా చెప్పాడు ఎంపైర్.