Part - XXXII
32
13.తన్వభావే సంధ్యవదుపపత్తేః
14.భావే జాగ్రద్వత్
6.ప్రదీపాధికరణము
15.ప్రదీపవదావేశ స్తథా హి దర్శయతి
16.స్వాప్యయ సంపత్త్యోరన్యతరా పేక్షమా విష్కృతం హి
7.జగద్వ్యాపారాధికరణము
17.జగద్వ్యాపారవర్జం ప్రకరణాద సన్నిహితత్వాచ్చ
18.ప్రత్యక్షోపదేశాదితి చేన్నాధికారిక మండలస్థోక్తేః
19.వికారావర్తి చ తథా హి స్థితి మాహ
20.దర్శయతశ్చైవం ప్రత్యక్షానుమానే
21.భోగమాత్ర సామ్యలింగాచ్చ
22.అనావృత్తిః శబ్దాదనావృత్తిః శబ్దాత్
హరిః ఓం తత్సత్
శ్రీ సద్గురు పరమాత్మనే నమః
ఓం శ్రీ వేదవ్యాసాయనమః
ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణత్పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య
పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః