బోనాల పాట మోగుతోంది ప్రతీ చోట
బోనాల పాట మోగుతోంది ప్రతీ చోట
బోనాలు ఏడాదికి ఒకసారి వస్తాయి.. బోనాల పాటలు ఏడాదంతా అలరిస్తాయి.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలంగాణ గడప గడపలో బోనాల పాటలు అలరిస్తాయి.. అలా మీ గడపలో అడుగుపెట్టి మిమ్మల్ని అలరించే మరో బోనాల పాట మీ ముందుకు వచ్చింది.. అద్భుతమైన ఈ బోనాల పాట వింటే పులకరించిపోతారు, ఆనందంతో కాలు కదుపుతారు.. చూసి తరించండి.