Prev
Next
Anna Hazare Zindabad
“డొనేషన్ పదివేలు యిస్తామని చెప్పాంగా...ఐనా అడ్మిషన్
ఇవ్వలేదా ?”పిల్లాడితో స్కూల్ నుండి ఇంటికి వచ్చిన భార్యని
అడిగాడు భర్త.
“అన్నా హజారే జిందాబాద్ అని గట్టిగా అరిచాడండీ...హెడ్ మాస్టర్
పారిపోయాడు "అని చెప్పి పకపక నవ్వింది భార్య.