ఒప్పందం ...

 

 

ఒప్పందం ...

"మా ఇంట్లో ఎవరు ఏ విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం మీద నాకూ మా ఆవిడకీ ఒక ఒప్పందం కుదిరిందోయ్''
"ఎలాగ?''
"అదే మా అమ్మాయి పెళ్ళి సంబంధాలు, మా అబ్బాయి ఉద్యోగం, ఇంటిలోనూ, ఇలనటి చిన్న చిన్న విషయాలమీద నిర్ణయం తీసుకునే స్వేచ్చని మా ఆవిడకిచ్చాను. నేనేమో ఇరాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటుంది, చమరు ధరలు ఎప్పటికి తగ్గుతాయీ, ఆఫ్రికా అడవుల్లోని జంతువులకి వచ్చిన వ్యాథిని నయం చేయడం ఎలా అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను''