సరిసమానులతోనే స్నేహం
సరిసమానులతోనే స్నేహం!
యో మిత్రం కురుతే మూఢ ఆత్మనోసదృశం కుధీః
హీనం వాప్యధికం వాపి హాస్యతాం మాత్యసౌ జనః
స్నేహం ఎప్పుడూ సమ ఉజ్జీలతోనే ఉండాలి. అలా కాకుండా... తనకంటే అధికులతోనో, తక్కువవారితోనో స్నేహం చేస్తే నవ్వులపాలు కాక తప్పదు. అలాంటివాడిని తెలివితక్కువవాడిగా పరిగణించకా తప్పదు.