
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లెజండ్రీ యాక్టర్ నానాపటేకర్ . అనేక వర్సటైల్ క్యారెక్టర్స్ కి జీవం పోసిన ఆ మహానటుడు ఈ రోజు ఉదయం మరణించారు. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు నటులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ' ప్రముఖ నటులు శ్రీ నానా పటేకర్ గారు ఆకస్మిక మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు శ్రీ నానా పటేకర్ గారు. క్రాంతివీర్ చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిది. పరిందా, ఖామోషీ, తిరంగా, అగ్నిసాక్షి, నటసామ్రాట్, అబ్ తక్ చప్పన్, అపహరణ్ లాంటి చిత్రాలు ఆయన నట జీవితంలో కొన్ని మచ్చు తునకలు. భారత సైన్యంలోనూ గౌరవపూర్వక సేవలందించారు. శ్రీ నానా పటేకర్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి హోదాలో లేఖ విడుదల చేసారు.
[Pawan Kalyan About Nana Patekar death, Nana Patekar death news, Nana Patekar death Reason, Nana Patekar death, Nana Patekar Hit Movies, Telugu Cinema, TeluguNews, Tollywood, Tollywood News]






