Home

»

Latest News

నానా పటేకర్ మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్!

Oct 8, 2026 11:21AM


భారతీయ చిత్ర పరిశ్రమ ఒక మహాదిగ్గజాన్ని కోల్పోయింది. ఎనీ క్యారక్టర్, తన హవా మాత్రం స్పష్టంగా కనపడేలా నానా పటేకర్ స్పెషాలిటీ.  ఆ లెజండ్రీ గురించి ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నానా పటేకర్ పట్ల ఎన్టీఆర్ కి ఉన్న అభిమానాన్ని తెలియచేస్తుంది. 


 ఎక్స్ వేదికగా స్పందిస్తు 'భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్ గారి మరణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన పోషించిన ప్రతి క్యారక్టర్ లోను ఒక స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవి. ఆయన నటన ఎప్పుడూ నటనలా అనిపించేది కాదు, తెరపై ఆవిష్కృతమవుతున్న జీవంలా ఉండేది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయి.

ఇది కూడా చదవండి: నానాపటేకర్ మృతిపై పవన్ కళ్యాణ్ లేఖ విడుదల! 


ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. అని ట్వీట్ చేసాడు.

 

[Ntr Tweet About Nana Patekar death, Nana Patekar death news, Nana Patekar death Reason, Nana Patekar death, Nana Patekar Hit Movies, Telugu Cinema, TeluguNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com