Home

»

Latest News

పొలిటికల్ ఎంట్రీ ఖాయమే!..వాళ్ళతో ఢిల్లీలో ధనుష్! 

Oct 22, 2026 1:01PM


ప్రేమని ఇవ్వడమే తప్ప తిరిగి ఆశించని కల్మషం లేని అభిమానులు కోరుకున్నదే ఇప్పుడు జరగబోతున్నదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని అభిమానులు కొన్ని రోజుల నుంచి తమిళ రాజకీయాలని వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ఇప్పుడు ఆ అభిమానులని ఉర్రుతలూగిస్తు ఉంది. 


ధనుష్  గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో  కొత్త పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై జాతీయ స్థాయి నాయకులు, రాజకీయ పండితులు, వ్యూహకర్తలతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నాడని టాక్. తమిళ రాజకీయాలని శాసించడం తమిళ సినిమా  హక్కు అనే రీతిలో తమిళ పాలిటిక్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. ఆ హక్కు ప్రెజెంట్ ఇళయ దళపతి విజయ్ చెంతన ఉంది. రేపు ఎవరిని అక్కున చేర్చుకుంటుందో.


ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 'బద్రి' చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఆ పాప ఒక స్టార్ నటుడి కూతురని తెలుసా!

 

 

సినిమాల పరంగా చూసుకుంటే ధనుష్ ఫుల్ బిజీ.. ధనుష్ నుంచి రాబోయే మూవీ ఓం.. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా సెట్స్ పై ఉన్నాయి. వెళ్ళబోతున్నాయి. 

 

[Dhanush Political Entry, Dhanush Up Coming Movies, Om, Tamilaga Vettri Kazhagam, Vijay TVK party, Dhanush new party, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com