RELATED EVENTS
EVENTS
న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు

 

న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలుకళాభారతి  అసోసియేషన్ అద్వర్యంలో న్యూ జెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ  దాదాపు 200 మంది తెలుగు ప్రజలతో పాటు అమెరికా పిల్లలు కూడా  పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు.  ఈ ఉత్సవాల్లో కాముడి మంటలు  ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇందులో కళాభారతి అసోషియెషన్ మెంబెర్స్ , ఇతరులు పాల్గొన్నారు.

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;