- శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
- లండన్ లో మహా బతుకమ్మ...
- అత్యంత వైభవంగా కెనడాలో ఉగాది ఉత్సవాలు..
- న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు
- సెంట్రల్ ఓహియో లో సంక్రాంతి సందడి..
- “apta Deepavali Celeberations In Connecticut”
- యూరోప్ లో బతుకమ్మ పండుగ సంబరాలు..
- న్యూజెర్సీలో సాయి దత్త పీఠం బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం
- న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
- Grand Reception For Dr. Ravikumar Vemuru At Dallas, Tx
- Mahatma Gandhi Memorial In Dallas Organized Plant-a-tree Community Project
- Anup Rubens - Special Show For Hudhud Cyclone Relief Fund
- రంగ రంగ వైభవంగా జరిగిన డిట్రాయిట్ దీపావళి వేడుకలు
- సెయింట్ లూయిస్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- Thank You For Attending The Telangana Formation Day
- "9th Iafc Annual Awards Banquet Gala” In Dallas A Grand Success
- Thank You For Attending Data Holi & Vanabojanalu
- లాటా అద్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆరోగ్య సదస్సు
- ప్రేక్షకులను అలరించిన పి.సుశీల "ఇది మల్లెల వేళయనీ!"
- Be Celebration Of The Life Of Sri Raju Mamileti Garu – Veteran Community Leader
- Samaikhyandhra Event In Bay Area, California
- Dussehra And Bathukamma Festival A Grand Success In Nashville
- Atlanta Celebrates Bathukamma In Grand Style
- Samaikhya Sadassu In Phoenix, Az On October 19, 2013
- గ్రీన్ విల్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
- విజయవంతంగా జరిగిన 2013 కృష్ణా సంబరాలు
- హాంగ్ కాంగ్ లో ఉగాది వేడుకలు 2013
- Bloomington Normal Vijaya Naama Samvatsara Ugadi Celebrations Rocks The Twin Cities
- చికాగోలో అత్యంత వైభవంగా ఉగాది ఉత్సవాలు
- Swami Adhyatmananda: Free Yoga Classes In Atlanta
- Sri Ranganaatha Brahmotsavam In Usa
- Sri Sai Baba Ratha Yathra In Usa
- Telugu Songs Program Enthralls The Audience
- Sri Gazal Srinivas Music Concert In Minnasota
- Cts Is Celebrating Vasantotsavam
- Annamacharya 604th Jayanthi celebrations On May 6th, 2012
- Taca Ugadhi Utsavam In Canada
- Nata Simha Nandamuri Balakrishna To Visit Kuwait
- Oman Tc Felicitates Dr Abk Prasad Dr Ghazal Srinivas On Ugadi
- Ysr Party Celebrated 1st Year Anniversary Detroit
- Tollywood Hero Balaiah Trip To Kuwait
- California Telugu Samithi
- Tcf Sankranthi And Republic Day Celebrations On Jan 28th
- Tyagaraja Aradhana In Balaji Temple, Aurora
- Bakersfield Telugu Association (bakta) Celebrated Sankranthi
- Sai Bhajan Sandhya In Jacksonville On Jan 12th
- అమెరికాలో కూచిపూడి అందెల సవ్వడి
- Lord Ayyappa Swami Metla/ Padi Pooja On Sat Jan 14th In Jacksonville
- Nara Rohit At Kuwait
- Telugu Boy Roni Plays Tiny Tim In 'a Christmas Carol' Play
- Christmas And New Year Celebrations In Canada
- శ్రీ విద్యా నికేతన్ ఫండ్ రైజింగ్ కు న్యూ జెర్సీ లో విశేష స్పందన
- "solo" Hungama In Virginia
- Mohan Babu’s Sri Vidya Niketan Garners Detroit Nri Support
- Ics Diwali Celebs In Jacksonville On Nov 19th
- Telsa Cultural Program & Patron Appreciation Night On Nov 19th
- Hong Kong Lo Kaartika Vanabhojanalu
- Rasamayi Dubai Diwali Celebrations
- Tcf Star Night Musical Show - Children's Day Special
- Tri-state Telugu Association's Dasara/deepavali Function
- Dassara Navaratrulu In Hong Kong
- Sankranti 2012 Bonanza Super Star Mahesh The Businessman
- Bragging Time Again
- Diwali Dhamaka In Canada
- Diwali Celebrations In Phoenix, Az, Usa
- Nashville Shiridi Saibaba Punyathithi Celebrations
- Bathukamma Celebrations - 2011 In Toronto, Canada
- Nata Mega Health Fair Benefited Over 400 People In Nj
- Detroit Telangana Community (dtc) Brings Traditional Bathukamma
- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఆస్ట్రేలియా సిడ్నీ లో వినూత్నంగా జరిగిన విజయ గొల్లపూడి కథలసంపుటి ‘నీ జీవితం నీ చేతిలో’ మరియు శ్రీ పెయ్యేటి రంగారావు గారి భావగీతాలు ‘రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం
- స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము...
- డాలస్లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా
- టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక గుర్తింపు
- Mou Signed Between Q Hub And W Hub
డాలస్ లో ఘంటసాల రత్నకుమార్ "పాడిన తెనుగు పాట"
జులై 15 డాలస్, టెక్సస్: డాలస్ లోని కళావాహిని సంస్థ "పాడనా తెనుగు పాట" పరంపర ప్రారంభోత్సవం ఈ నెల 15 ఆదివారం స్థానిక ఓహ్రీస్ రెస్టారెంటులో ఘనంగా జరిగింది. విశిష్టమైన గాయనీ గాయకులు డాలస్ కి వచ్చినప్పుడు వారితో కలిసి పాడి డాలస్ లోని గాయనీ గాయకులని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని సంస్థాపకులలో ఒకరైన డా. జువ్వాడి రమణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు ఘంటసాల రత్నకుమార్ ని పరిచయం చేస్తూ ఆయన 1076 సినిమాలకు, దాదాపు పదివేల టీవీ ధారావాహికలకు డబ్బింగ్ చెప్పారని వివరించారు. ఘంటసాల రత్నకుమార్ తన తండ్రి , అమరగాయకుడు స్వ్రర్గీయ ఘంటసాల మధుర గీతాలెన్నో ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని దేవరాజు రామం కాళహస్తి మహత్మ్యం లోని "జయ జయ మహదేవ" అనే పాటతో ప్రారంభించారు. తరువాత ఘంటసాల రత్నకుమార్ "బ్రహ్మ కడిగిన పాదము" అనే అన్నమాచార్య కీర్తనను స్థానిక గాయకులందరి కోరస్ తో ఆలాపించారు.
కార్యక్రమంలోని మిగతా పాటల వివరాలు
ఘంటసాల, ఇనగంటి కస్తూరి -- ఊహలు గుసగుసలాడె
ఘంటసాల, ఇనగంటి కస్తూరి -- రాగాలా సరాగాలా
ఘంటసాల, పెనుమర్తి జయ-- నన్ను దోచుకొందువటే
ఘంటసాల, పెనుమర్తి జయ-- వేషము మార్చెను
ఘంటసాల -- నా హృదయంలో నిదురించే
ఘంటసాల -- ఎవరికి వారౌ స్వార్థంలో
ఘంటసాల -- బాబూ వినరా
ఘంటసాల -- అందమె ఆనందం
ఘంటసాల-- పాడుతా తీయగా
ఘంటసాల -- మానవుడే మహనీయుడు
ఘంటసాల-- గోరొంక గూటికే
ఘంటసాల, మద్దుకూరి చంద్రహాస్ -- మా ఊళ్ళో ఒక పడుచుంది
దేవరాజు రామం, దేవరాజు వీణ -- చెలికాడు నిన్నే రమ్మని పిలువ
రాయవరం భాస్కర్, దేవరాజు వీణ -- సుందరి నీ వంటి దివ్య స్వరూపము
దేవరాజు రామం, తడిమేటి కళ్యాణి -- మనసు పరిమళించెనే
కలపాటపు రమేశ్, తడిమేటి కళ్యాణి -- ఆకాశ వీధిలో
ఇయ్యున్ని శ్రీనివాస్, పెనుమర్తి జయ -- చూపులు కలసిన శుభవేళ
ఇయ్యున్ని శ్రీనివాస్, యలమంచిలి వీణ -- వాడిన పూలే వికసించెనే
చింతలపాటి శ్రీధర్, శిరీష -- తోటలో నా రాజు
చింతలపాటి శ్రీధర్, ఆదూరి సృజన -- హాయి హాయిగా ఆమని
మద్దుకూరి చంద్రహాస్, పెనుమర్తి జయ -- లాహిరి లాహిరి లాహిరిలో
మద్దుకూరి చంద్రహాస్, యలమంచిలి వీణ -- మధురం మధురం
పాటల మధ్యలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు జితేంద్ర "ఏదో ఒక రాగం" అనే బాల సుబ్రహ్మణ్యం పాటను ఉదిత్ నారాయణ్, గోగుల రమణ వంటి వేరే గాయకులు పాడితే ఎలా ఉంటుందో పాడి వినిపించారు. సమర సింహారెడ్డి లోని బాలకృష్ణ డైలాగులు వేరే తెలుగు హిందీ హీరోలు హాస్యనటులు చెబితే ఎట్లా ఉంటుందో వినిపించి సభికులను కడుపుబ్బ నవ్వించారు. కార్యక్రమం మధ్యలో ఘంటసాల రత్నకుమార్ గారిని ఘంటసాల పాటల అభిమాని డా. సి ఆర్ రావు, డా. ఆళ్ళ శ్రీనివాస్ శాలువాతో సత్కరించగా మల్లవరపు అనంత్, రాజేంద్ర నారాయణ్ దాస్ ఆయనకు జ్ఞాపికను సమర్పించారు. చివరిగా ఓహ్రీస్ రెస్టారెంటు యజమాని యార్లగడ్డ వెంకట్ రత్నకుమార్, జితేంద్రలకు అభినందనలు తెలిపి వారిని సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.