RELATED EVENTS
EVENTS
శ్రీ విద్యా నికేతన్ ఫండ్ రైజింగ్ కు న్యూ జెర్సీ లో విశేష స్పందన

న్యూ జెర్సీ: రాయల్ అల్బెర్త్స్ పాలస్ లో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , హైదరాబాద్ ద్వారా పద్మశ్రీ మోహన్ బాబు 25 శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు.

రాయల్ అల్బెర్త్స్ పాలస్ లో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , హైదరాబాద్ ద్వారా పద్మశ్రీ మోహన్ బాబు 25  శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు.

ఈ ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మా కాలేజీ, నర్సింగ్, కాలేజీ అఫ్ పోస్ట్ గ్రాడ్యుఏషన్ వంటి విద్యాలయాలని నెలకొల్పి 25 శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు. 216 మంది పిల్లలతో ప్రారంభించబడిన ఈ స్కూల్ ఈరోజు, 10,000 మందికి పైగా విద్యార్ధినీ విద్యార్ధులతో, 1100 మంది ఉపాద్యాయ మరియు ఇతర సిబ్బందితో, ఉన్నత ప్రమాణాలతో, ఎన్నో రాంక్ లతో ముందుకు సాగుతోంది. స్కూల్ అభివృద్ధికి ఫండ్ రైజింగ్ కోసం అమెరికా లోని కొన్ని ముఖ్య పట్టణాలలో మోహన్ బాబు గత కొద్ది రోజులుగా ఎందఱో NRI ల ను కలిసి ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని అడిగిందే తడవుగా, వేల కొద్ది డాలర్స్ తో, మీతో మీము సైతం ఉన్నామంటూ చేయి చేయి కలిపారు.

రాయల్ అల్బెర్త్స్ పాలస్ లో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , హైదరాబాద్ ద్వారా పద్మశ్రీ మోహన్ బాబు 25  శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు.

ఇదే క్రమంలో, న్యూ జెర్సీ రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో ఈ రోజు స్థానిక తెలుగు అస్సొకిఅతిఒన్స తో పాటు, విజయ్. K. బండ్ల, బొడ్డు ధర్మా రెడ్డి, చిన్న వాసుదేవరెడ్డి, మోహన్ కృష్ణ మన్నవ, డా.మధు కొర్రపాటి, విమల్ కావూరు, దాము గేదెల, మహేందర్ ముసుకు తదితరులు సహాయం అందచేసారు.

రాయల్ అల్బెర్త్స్ పాలస్ లో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , హైదరాబాద్ ద్వారా పద్మశ్రీ మోహన్ బాబు 25  శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు.

ఈ కార్యక్రంమానికి న్యూ జెర్సీ కాంగ్రెస్ మాన్, శ్రీ. ఉపేంద్ర చివుకుల విచ్చేసి, మోహన్ బాబు చేస్తున్న కృషి ని ఎంత గానో కొనియాడారు. ముందుగా, స్థానిక నృత్య మధవి స్కూల్ అఫ్ డాన్స్ స్కూల్ కి పిల్లలు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టు కొంది.

మోహన్ బాబు సతీమణి, పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసారు. నిన్ననే మోహన్ బాబు తాత ఐన సందర్భంగా అందరూ ఆయనను అభినందనలతో ముంచెత్తారు

రాయల్ అల్బెర్త్స్ పాలస్ లో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , హైదరాబాద్ ద్వారా పద్మశ్రీ మోహన్ బాబు 25  శాతం ఉచిత విద్య ని అందిస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;