Stay Young Forever! * Women around the world may think that aging is a natural process and nothing can be done about it. Whenever this thought crosses your mind, you may feel hopeless. I’m here to cheer you up with some simple anti aging tips that will never let you grow old. * Forget the beauty parlor and expensive anti aging creams. All you need to do is to hide from the sun. The hot monster is responsible for the wrinkles that make you look old. Since staying indoors is not always possible, it is advisable to apply sunscreen with a good spf, at least 20 to 30 minutes before stepping out. * Did you ever think that drinking water can keep you young? Yes its true! Drinking lots of water can work like magic on your aging process. Wondering what water can do? It will give your cells the much needed elasticity to keep it firm. The more water you give these cells the longer you can retain the elasticity of your skin. It also helps your skin get rid of the toxins that mind be stored in. * Now if you want to fight against time, its going to be tough. Are you ready for it? You will have to break a bad habit to stay young. Quit smoking girl! This will keep you young for a very long time. Smoking prevents blood supply to your skin, making you look older than you are. I’m sure you don’t want that. Besides, by saying no to smoking, you will be doing a favor to your poor lungs too. Think about it! * Sleep well. Beauty sleep is not a myth. It actually works wonders in retaining your beautiful, younger looking skin. To help your skin remain thick you need your body to produce a lot of the human growth hormone and this it can do only if you give it enough rest. So sleep well to stop aging. Simple? * Now that you know that sleep is important to stay beautiful, you must also know that sleep right is crucial. Sleeping on your side or your tummy can create unnecessary folds on your skin. So try to sleep on your back to work on your beauty even at night. * Another obvious and easy trick to stay young is to eat right. Healthy eating habits will keep your skin young for a longer time than otherwise. Vitamins in the form of fruits and vegetables is a must for your skin. Most of the fruits have a good amount of anti oxidants, so don’t ignore them! * A major threat to your young and flawless skin is that unwanted stress you put yourself through. Try to avoid that and leave the world guessing your age. Anti aging creams? Push them aside. All you need is a moisturizer. Moist skin looks better so don’t let it dry. Cover it under a nice moisturizer. Hide behind it all day and your age will be a few years less. * You may have heard that washing your face is good. Of course it is. But don’t you know that too much is too bad? Washing your face too many times deprives it of the barrier oils that prevent the dirt from directly getting in touch with your skin. So remember not to torture your skin with that soap too often. Staying young is so easy, isn’t it? You can always consult your dermatologist if you think you need more than this to stay young. - Kruti Beesam
The Perfect Look For Work! It is not only important for a modern woman to make a career, but she also needs to present herself well at work. This has made it a compulsion for a working lady to make time to groom herself before going to work. However, it is very difficult to find time for this, in the rush of the morning hours. So, what can be done, when looking unprofessional is not an option? * I’ll start with the simplest option first. It is best if you can go to work with the natural look. It will make you look apt for the place while saving a lot of your time. Your office is definitely not a place for you to go with smoky eyes and scarlet lips. * I’ll start with the simplest option first. It is best if you can go to work with the natural look. It will make you look apt for the place while saving a lot of your time. Your office is definitely not a place for you to go with smoky eyes and scarlet lips. * Healthy skin is another way of looking professional at work. If you are not gifted with naturally flawless skin, do not be disappointed! A gentle exfoliator and a moisturizer is what you need. If flawless skin has never been an issue, all you need is a mild concealer to give your skin an even tone. * You must know that eye make up is different during the day and night. A natural eye shadow on your lids is a good idea, before going to the office. A little bit of eyeliner is harmless. Use brown color if you have a fair complexion and black color if you are on the darker side. * Long hours of work can pull out the freshness from your face and make you look tired. If you want to hide this from the world, apply a few layers of mascara on your eyelashes. This will make your eyes look wide open even if you are feeling drowsy. For the next step in the make up for work, you need to decide if its your eyes or lips that you want to highlight. * If its your eyes that you want to highlight, go for a natural lip color or a transparent gloss. Light pink can also serve the purpose here. If you are wondering how to highlight your lips, let me tell you that its very simple. Dark colors can do the job for you. Wear a berry color if you like. Its not completely forbidden to wear red lipstick to work, if you want to make that your style statement. * Don’t forget to put on a little bit of a blush before you step out. That rosy glow will be perfect even for a busy day at office. Carry it along because you might need a touch up at any time of the day. Finally, remember to stick to your daily make up routine. * Frequent changes can effect your skin and take away a lot of your time. Stay beautiful and have a nice day at work! Kruti Beesam
Rose Petals For Rose LikeBeauty! What can a rose give you? It can give you good a perfume, decorate your house and sometimes help you express your love for someone. Did you know that it can enhance your beauty too? If you ask your elders, they will tell you how rose petals served as a wonderful face pack for them. Through this article, I will give you five types of face packs, so you can choose the one that suits you best. The first one is the Honey and Rose pack. For this, you will need 1 table spoon of honey and few rose petals made into a fine paste. Mix these well, apply and keep it on for 30 minutes. You will see the difference when you wash it off with cold water. Rose and orange peel pack can also help you have a beautiful face. Wondering how? Its simple! Make a fine powder of a few rose petals and orange peel. Mix these thoroughly and remember to add yoghurt to make it a fine paste. Apply the fine paste, evenly on your face. The orange peel will give you a bright look with the vitamin C and the antioxidents in it while the rose will give you a new complexion. Keep it on for 30 minutes for a fresh and radiant face. When some rose petals are combined with a sandalwood paste, they can work like magic on your face. Don’t worry! This combination is great for all skin types. Make a paste of a few rose petals and add 2 table spoons of sandalwood powder. To make it a paste, it is preferable to use rose water instead of ordinary water. Apply this as a pack and leave it for 30 minutes. After this I’m sure you will fall in love with yourself and of course, the world will love you too. The next face pack is a combination of rose, honey and yoghurt. No, don’t confuse it with the first face pack. That one does not have yoghurt in it. This pack needs one table spoon of honey and yoghurt each, along with a few rose petals. Mash them well to make a fine paste and apply it on your face. This face pack needs only 20 minutes on your face to clear your it and make you look prettier than ever. You will have to work a little hard to get rid of the blemishes on your face. For this pack you will need a few de skinned and crushed almonds soaked in milk, a few rose petals, some threads of saffron, one table spoon of honey and some rose water. Mix these well and apply it on your face for 20 minutes. Doing this regularly will lighten your blemishes and bring out your hidden beauty. These homemade face packs can make you forget the parlor forever! Kruti Beesam
పెదవుల పిగ్మెంటేషన్ పోవాలంటే... టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది పెదవుల చుట్టూ నల్లగా ఉందని బాధ పడుతుంటారు. ఇది ఓ రకమైన పిగ్మెంటేషన్. చర్మం మీద అక్కడక్కడ ఏర్పడే గోధుమ రంగు మచ్చలే పిగ్మెంటేషన్ అంటారు. ఒకప్పుడు ఇది వయసు పెరిగాక వచ్చేది. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి తో , ఆహారపు అలవాట్లతో టీనేజ్ లోనే వస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ సమస్యను ఎదుర్కోవటం సులువే . అవి 1. రోజు తగినంత మంచి నీరు తప్పనిసరిగా తాగాలి. అంటే ఓ 12 గ్లాసుల నీరు అయినా తాగాలి. 2. పీచు పదార్దం సంవృద్దిగా లభించే ఆహారం తీసుకోవాలి. 3. సి - విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ జాతి పండ్లు ప్రతిరోజు ఆహారం లో ఉండేలా చూసుకోవాలి. 4. ముల్లంగి, కాకర, కీర, క్యారట్, చర్మ సంరక్షణలో ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వారంలో కనీసం మూడు రోజులు అయినా వాటిని తీసుకోవాలి. 5. ఆకుకూరలు లో వుండే విటమిన్- ఏ చర్మ సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజు ఒక ఆకు కూర ఆహరం లో ఉండేలా చూసుకోవాలి. 6. దానిమ్మ పండుని వారం లో రెండు సార్లు అయినా తింటే , అందులోని పోషకాలు చర్మానికి అందాన్ని ఇస్తాయి. ఇంట్లో చేసుకోదగిన చికిత్సలు : 1. ఒక చెమ్చా పచ్చి పాలు లో ఒక చెమ్చా సెనగ పిండి, అర చెమ్చా పసుపు కలిపి పెదవుల చుట్టూ నల్లగా వున్న చోట రాయండి. 20 నిముషాలు పాటు ఆరనిచ్చి చల్ల నీటితో కడిగేయండి. 2. నల్లబడిన చర్మాన్ని మెరిపించగలిగే శక్తి నిమ్మ రసానికి వుంది. పావు చెమ్చా నిమ్మరసం లో ఒక చెమ్చా తేనె, ఒక చెమ్చా పెరుగు కలిపి పెదవుల చుట్టూ నల్లగా వున్న చోట రాసి ఆరాక కడిగేయాలి. 3. ఇంట్లో ఆలు వుంటుంది కదా. అది చాలు నల్లపడ్డ చర్మాన్ని తెల్లగా చేయటానికి. ఒక ఆలు ముక్కని తీసుకుని పెదవుల చుట్టూ నెమ్మదిగా రుద్దండి. ఇలా ఓ పావుగంట పాటు రోజు చేస్తే , 15 రోజులలో సమస్య తగ్గుముఖం పడుతుంది. 4. అరటిపండు, జామ పండ్లని మెత్తగా పేస్టు చేసుకుని నల్లబడిన చర్మం పైన రాసి.. బాగా ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి అయినా చేస్తే మంచి ఫలితం వుంటుంది. 5. టమాటోని మెత్తగా చేసి అందులో కొంచం నిమ్మరసం పిండి, పసుపు కలిపి పెదవుల చుట్టూ పట్టించి, ఆరాక కడిగేయాలి. టమాటో ముక్కతో నేరుగా చర్మం పైన రుద్దినా కూడా మంచి ఫలితం వుంటుంది. 6. ఆల్మండ్ ఆయిల్, వెనిగర్ కూడా చర్మాన్ని సంరక్షిస్తాయి. వీటిని నేరుగా చర్మం మీద రాశి ఆ తర్వాత కడిగేయాలి. వెనిగర్ ని నీటిలో కలిపి ముఖాన్ని కడిగినా కూడా మంచిదే. -రమ
The Secret Of Your Beauty - Neem! The first thing that comes to mind when someone mentions Neem is its bitter taste. But there is something beyond its taste. Did you ever think that a few of these bitter leaves can make you the most beautiful women in the world? Yes, its true! Neem has a lot to contribute to the beauty of your skin and hair. It has multiple benefits that can add to your beauty. Let us start with understanding these benefits one by one. Skin infections can be very ugly and annoying. If you thought there’s nothing you can do about this nasty problems, you are mistaken. Some simple steps can help you get rid of skin infections. Boil a few Neem leaves until they start becoming soft. When you see that the water is turning green, add this to the water you bathe with. Repeating this procedure regularly should clear your skin infections at the earliest. Acne is the enemy of every young girl. If you find yourself weaker than your enemy, fight back with Neem this time. You will definitely win the battle. The fighting technique is very simple. All you need to do is to boil Neem leaves and apply that water on your face with a cotton. Dip cotton in the water and gently dab it on the effected area. You could also use Neem as a face pack along with yoghurt or cucumber. Choose whatever you like to get rid of the painful pimples. Are you growing old? You cant do anything about that but you can definitely fight the signs of aging with great success. You just need a few Neem leaves to start looking younger. Boil Neem leaves as mentioned earlier and apply it overnight for fresh and beautiful skin next morning. If you have oily skin, adding a few drops of rose water to this pack could help. Do this regularly and you will never grow old. Dry skin is not a problem if you have a few Neem leaves with you. Make a fine powder of the leaves and add a few drops of grape seed oil before applying it evenly on your face. Leave it on for a few minutes and rinse it off with cold water for beautiful skin. Remember to do this once or twice a week for effective results. Neem is also the best medicine for blackheads and pores. There’s a particular way to get rid of these with Neem. Combining Neem leaves and orange peel is the perfect solution to this problem. Add few drops of soy milk, honey and yoghurt. Apply this as a face pack, thrice a week and see the results for yourself. Not many know that Neem is good for hair too. A good massage with Neem oil takes care of hair fall and dandruff. Now you can say that Neem is bitter with sweet benefits. - Kruti Beesam
లిప్.. లిప్.. హుర్రే మనకి లిప్ స్టిక్ వేసుకోవడమంటే చాలా ఇష్టం.లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల మన ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. వేసుకోవడమైతే వేసుకుంటాం కానీ, ఎలా వేసుకోవాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై అసలు దృష్టి పెట్టం. మరి మన అదరాలు అదరహో అనాలంటే ఎలాంటి చిట్కాలు వాడాలో చూద్దామా... * ముందుగా మన స్కిన్ టోన్ బట్టి మనకు ఎలాంటి లిప్ స్టిక్ సూటవుతోందో చూసుకోవాలి. పేల్ స్కిన్ వాళ్లయితే కొంచెం లైట్ షేడ్, గ్లాసీ లిప్ స్టిక్ ఉపయోగించడం మంచిది. అదే డార్క్ స్కిన్ అయితే నేచురల్ గా ఉండేవి (గోల్డ్, బ్రౌన్, రెడ్) వాడటం మంచిది. * లిప్ స్టిక్ వేసుకోవడం చాలా తేలికైన పని. కానీ చాలా మంది ఆడవాళ్ల పెదవులు లిప్ స్టిక్ వేసుకున్నప్పటికీ ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. దీనిని నివారించాలంటే ముందుగా పెదవుల పై ఉన్న డెడ్ స్కిన్ పోగొట్టాలి. వారానికి రెండుసార్లు తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని పెదవులకి రాసి రబ్ చేస్తే సాఫ్ట్ గా తయారవుతాయి. * పెదవులు పొడిబారకుండా వుండటానికి లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా రాసిన పదినిమిషాల తరువాత ఒక టిష్యూతో లిప్ బామ్ తుడిచేయాలి * లిప్ లైనర్ తో ఇప్పుడు పెదవులను ఫిల్ చేసుకోవాలి. లిప్ స్టిక్ ట్యూబ్ నుండి డైరెక్ట్ గా కాకుండా బ్రష్ తో వేసుకోవాలి. పెదవుల పక్కన ఎదైనా కొంచెం రంగు అంటుకుంటే కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. పెదవుల అంచులకి అంటుకున్న రంగును ఇది సులభంగా పొగొడుతుంది. * చివరిగా పెదవులకి షైనింగ్ కావాలనుకుంటే లిప్ గ్లాస్ రాసుకుంటే సరిపోతుంది. -పావని గాదం
Care For Your Hair With An Egg! Hair is what makes a woman beautiful. If you don’t take care of that, then you are compromising on your beauty. Thick, long and silky hair is the dream of every girl, but very few know the secret of getting what they want. The solution to all your hair needs is an egg. Surprised? Thought it may sound strange, an egg is very essential for hair care. An egg brings multiple benefits with it. It acts against hair fall, can be used as a conditioner and can contribute to hair growth. You just have to identify your need and use the egg accordingly. If your hair is dry and dull, a mixture of honey, olive oil and egg yolk can be your magic potion. It will help your hair regain the texture and shine you love. To prepare this mask, there are few things you need to keep in mind. The ingredients mentioned above, need to be rightly measured before mixing them. You will need three table spoons each of honey and olive oil. Coming to the egg yolk, its measurement depends on the length of your hair. If you give this mask about 20-30 minutes on your hair, you will surely see desired results. So mix these thoroughly and make the healthiest mask for your hair. Go beyond the synthetic conditioners and make one of your own with great ease. A simple mixture of egg yolk, apple cider vinegar and honey can work wonders. Add honey and vinegar to the egg yolk with two drops of essential oil. Don’t forget to dilute the mixture with a table spoon of hot water. Before massaging your hair with this mixture, make sure you wet your hair with warm water. After applying the natural conditioner, leave it on for 20 minutes to see smooth and glossy hair. If hair loss is what is troubling you, this trick will solve your problem forever! All you need is two egg whites and 3 table spoons of lime juice. Mix these ingredients thoroughly and massage your hair with it for 15 minutes. This is very effective as, an egg is known to slow down hair fall. Use these simple tricks for a parlor like hair spa at home! Kruti Beesam
జుట్టు... ఇలా చేస్తే పట్టు వేసవికాలం వచ్చేసింది. వేసవిలో ఎండ తీవ్రత చర్మం మీద ఎంత ఉంటుందో జుట్టు వీుద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టుకు చెమట పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్ కిరణాలు మన జట్టుని పొడిబారిపోయేటట్లు, చిట్లిపోయేటట్లు చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దీనివల్ల మన కురులు పట్టుకుచ్చులా ఉంటాయి. * వేసవికాలంలో సాధ్యమైనంత వరకూ ఎక్కువ రసాయనాలు ఉన్న షాంపూలు వాడకపోవడమే మంచిది. షీకాకాయ లాంటి వాటితో చేయడం మంచిది. * వేసవిలో చెమట నుండి జుట్టును రక్షించుకునేందుకు రెండురోజులకోసారి షాంపూ చేసుకోవడం మంచిది. షాంపు చేసిన తరువాత కండీషనర్ రాసుకుంటే జుట్టు తేమగా ఉండి పొడిబారకుండా ఉంటుంది. * వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య ఎక్కువవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను కొంచం వేడి చేసి దానిని తలకు పట్టించి మర్ధనా చేసి ఒక టవల్ తో గట్టిగా చుట్టాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు చుండ్రు సమస్య తగ్గుతుంది. * ఎండలో బయటకి వెళ్లేముందు జుట్టుకు కొంచం సన్ స్ర్కీన్ లోషన్ రాసుకుంటే ఎండబారినుండి జుట్టును కాపాడుకోవచ్చు. అయితే ఇలా సన్ స్ర్కీన్ లోషన్ రాసుకున్నప్పుడు ఇంటికి రాగానే లేదా పడుకోబోయే ముంది తలస్నానం చేసుకుంటే మంచిది. * కొబ్బరినీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తాగడం వల్ల కురులు పొడిబారకుండా ఉంటాయి.
The Overnight Care! Hi girls! Here’s some skin and hair care advice we are always hungry for. You never forget to apply sunscreen before stepping out into the sun, but do you know? Your skin needs attention at bed time too! Read on to find out what you must do before you say good night to your skin. Get rid of all the make up that lies on your face. Remove the mask you have been hiding behind all day. For your skin to look fresh in the morning, it needs to be itself at night. Leave it in its original state and let it regain its freshness throughout the night. This will help you smile at a fresh face in the mirror next morning. Allow yours pores to open up and get some fresh air. Try it to see the fresh you! My next advice may sound unusual to you but it is important. Elevate your head with an extra pillow. What can a pillow do to your skin? The elevation it provides can prevent accumulation of fluids under your eyes, causing them to look puffy. If you don’t want that, add another pillow and sleep well. You can skip my advice but don’t ignore the experts. They know best. A purifying mask on your acne spots can work wonders over night. Remember to choose the one that suits your skin time. Consult your dermatologist for the same. The longer your skin is in contact with the purifying mask, the prettier you become. So follow this trick to meet a beautiful you every morning. If plump skin is what you want, a combination of a moisturizer with a humidifier in your room can give you the desired results. This will hydrate your skin while making it resistant to irritants. So a simple task can give you twin benefits. Don’t miss out on them. If you can successfully follow this, you can skip moisturizer during the day as your skin would have got all the moisture it needs, while you slept. For beautiful hands and fingers, pamper them with heavy hand creams at night. Don’t step back from doing this only because it is greasy. The hands that are greasy at night, will blossom with beauty next morning. Try the trick and see the magic for yourself. Did you know that your hair has a strong connection with a silk pillow? So gift yourself a silk pillow if you want healthy hair. Cotton pillows can ruin your hair cuticles with their rough texture. If you are not comfortable sleeping on a silk pillow, I have an alternative just for you. Make sure you change your pillowcase frequently. It is advisable to change it at an interval of one to two days. The dirt or oil on your hair can irritate your skin, leading to other skin problems. To prevent this make sure your hair does not come in contact with your skin while you sleep. You could braid it or tie it up in a bun to prevent this from happening. The simplest tip to retain beautiful skin is good sleep. Give yourself at least eight hours of sleep for bright and radiant skin. Apart from this an exfoliator is a must for healthy skin. Applying this at night will contribute to the self repair your skin is working on overnight. An eye cream is also a must in your list as it takes care of your beautiful eyes as you sleep. These tips will help you meet a beautiful you every morning. Stay pretty! Kruti Beesam
మన అందంలో ‘పాలు’ పంచుకుంటాయి మీకో విషయం తెలుసా! పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో మన చర్మానికి కూడా అంతే మంచివి. పాలలో ఉండే ఏ, డీ, బీ6, బీ12, బియోటిన్, కాల్షియంలు చర్మానికే కాదు జుట్టు కూడా చాలా మంచివి. పాలు మన చర్మ సౌందర్యానికి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజూ ముఖానికి పాలు రాసుకోవడం వల్ల ముఖం మీద ఉండే మురికితోపాటు మృత కణాలు పోయి చర్మం చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. పాలతో చేసే కొన్ని ఫేస్ ప్యాక్ లు ఇప్పుడు చూద్దాం.... * రెండు స్పూన్ల పచ్చిపాలు తీసుకొని దానిలో దూదిని ముంచి ముఖం, మెడపై చిన్నగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము దూది ద్వారా బయటకు వచ్చేస్తుంది. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. * ఒక కప్పు పాలు తీసుకోని దానిలో ఓట్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాఫ్ట్గ్ గా తయారవుతుంది. * కొద్దిగా పాలు తీసుకొని దానిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల మీ ముఖం మీద మచ్చలు పోవడమే కాదు, చాలా సాఫ్ట్ గా కూడా అవుతుంది. * కొద్దిగా పచ్చిపాలు తీసుకొని దానిలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని ఓ 40 నిమిషాలు ఉంచుకోని తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. * పాలు తీసుకొని దానిలో అరటిపండును గుజ్జుగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖం ఫ్రెష్ గా సాఫ్ట్ గా తయారవుతుంది. -పావని గాదం
Love and Protect Your Skin 1.What is Outer Nutrition? Science has discovered that many of the same nutrients and botanicals that support good health when taken internally can also enhance appearance and well-being when used externally. Giving your skin vital nutrients, adequate hydration, rest and relaxation are all essential factors for a healthy skin. However personalising your skincare routine with healthy nutrients helps your skin look its best, because often if your skin looks good, you feel good! ‘Outer Nutrition’ is Nutrition for Skin and not make-up, chemical bleaches or peels. 2.What is the important role of Skin? * The skin is the largest organ of your body and it’s made up of two main layers; the epidermis and the dermis. The epidermis is the outer layer of the skin and it’s tough, waterproof and protective. The dermis, or inner layer, is thicker than the epidermis and gives the skin strength and elasticity. * One of the most important roles of the skin is as a protective barrier against exposure to the elements and environmental pollutants. It’s important that you nourish and support your skin in this protective role, whether you are male or female. 3.Why do I need basic Skin care? * The skin constantly protects the human body from infections and other sickness. Yet at the same time, the skin is the most vulnerable organ in the body because it is exposed to pollution like cigarette smoke, specifically to the carbon monoxide emitted by vehicles and also such as nitrogen dioxide and sulfur. Outdoor pollutants are detrimental because they increase the number of free radicals in our environment. Free radicals can damage cells over time by encouraging oxidation. * The skin may also be exposed to the sun's ultraviolet rays. According to the National Institute on Aging, "The main cause of skin cancer is the sun." * Indoor pollutants can also cause dry skin and irritation. Overall pollution can be responsible for skin dryness, dullness, clogged pores, some allergic reactions, skin irritations, inflammation and premature aging. * Your skin is one of the most vital structures of the human body and it acts as shield between the internal and external and you replace and regenerate it every day. Taking care of it daily helps you protect the skin's delicate moisture balance to keep you healthy-looking. 4.What is part of basic Skin care? * The basic of good skin care are Cleansing, Toning and Moisturizing, in that order twice a day morning and night. * Never leave your skin dry after cleansing your face. A gentle Toner should be used to tone up the skin followed by a Moisturizer as per your skin type to moisturize and protect your skin - this would complete a daily cleaning routine. * Remember your skin need to breathe and look as natural; as possible. So reduce the amount of makeup and let your skin breathe daily. * Use skincare products that are rich in antioxidant vitamins and are not loaded with chemicals that can be harsh on your skin. Always prefer sulphate free, paraben free and non alcohol based products. * More and more cosmetics and skin care products in current days include the words essential, natural, bio, botanical, and herbal in their product name or description connoting that the product is made from herbs or plants. Often times, however, the label is looked at and things like Octisalate, Octinoxate, Lyphazomes, Oxybenzone, are seen and it's hard to believe it is a natural product. Some of them are partial where as some are completely made from botanical extracts. So be conscious to check the labels and understand product well before you apply it. 5.Is it harmful to use chemical bleaches? * Using chemical bleaches for whitening and bleaching skin can cause harm to your skin in the long run. Therefore, it is essential to use natural remedies for having clean and flawless skin. * Although skin bleaching or whitening could be a good option for getting rid of dark spots or skin discolouration, the process is not free from side effects. Some of the products are rather very harmful and cause skin cancer too. Therefore, it is very important you find out the side effects of skin bleaching before you opt for the whitening of your skin. -Lavanya Glow with Health Wellness Solutions
మెడ బ్యూటీకి మెథడాలజీ ముఖం తెల్లగా వున్నా, మెడ కొంచెం రంగు తక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ, హార్మోన్లలో మార్పులు దీనికి కారణం అంటున్నారు నిపుణులు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఆ నలుపును కొంతవరకు తగ్గించుకోవచ్చు. 1. రోజూ కాసేపు గోరువెచ్చని నీటిలో బట్టని ముంచి నీటిని పిండేశాక దాన్ని మెడపై వేసుకోవాలి. ఇలా చేస్తే మెడ దగ్గరి చర్మానికి ఆవిరి అంది నలుపు తగ్గుతుంది. 2. కొబ్బరి నూనె మెడ దగ్గరి నలుపుని పోగొట్టడంలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొంచెం నూనెని మెడ చుట్టూ నెమ్మదిగా రాస్తూ వుంటే నలుపుదనం క్రమంగా తగ్గుతుంది. 3. మెంతి ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొంచెం శనగపిండి కలిపి మెడకి పట్టించాలి. ఆరాక కడిగి, గోరువెచ్చని టవల్‌ని కాసేపు మెడమీద వుంచాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మెడ దగ్గరి చర్మం మృదువుగా మారుతుంది. 4. టమాటా, బీన్స్‌ని కలిపి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని మెడకి రాసుకున్నా మంచి ఫలితం వుంటుంది. 5. వారానికి ఒకసారి అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసి అందులో అందుబాటులో వున్న ఏదైనా మరో పండు గుజ్జుని కలిపి మెడకి పట్టించి ఆరాక నలుగు పిండితో రుద్దుకుని గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు... మెడ దగ్గరి చర్మం మృదువుగా మారుతుంది. వీటితోపాటు ప్రతీరోజూ బయటి నుంచి రాగానే కొంచెం పచ్చిపాలతో మెడని రుద్దుకుంటే ఎప్పటికప్పుడు మురికి వదిలి మెడ తాజాగా వుంటుంది. -రమ
క్యారట్ తో కాంతివంతమైన చర్మం క్యారట్ లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే క్యారట్ ని సౌందర్య పోషణలో భాగంగా తరుచూ వాడుతుంటే వయసుతో పాటు వచ్చే మార్పు ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. క్యారట్ తో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్......ఇవి * క్యారట్ ని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించి ఓ పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి... మెత్తటి బట్టతో పొడిగా తుడవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతమవుతుంది. * మెహం మీద ముడతలుంటే క్యారట్ గుజ్జులో తేనెతో పాటు కాస్త బాదం నూనె కూడా కలిపి మాస్క్ వేసుకుంటే మంచి ఫలితముంటుంది. * ఒక క్యారట్ ని మెత్తగా గ్రైండ్ చేసి దానికి మూడు చెంచాల పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, అరచేతి వెనుకభాగాలకి పట్టించి చిన్నగా రుద్దితే మృతకణాలు తొలిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. * క్యారట్ చెక్కుతీసి ఓ గాజుసీసాలో పెట్టి... ఆక్యారట్ మునిగే వరకు కొబ్బరి నూనె వేయాలి. రెండు రోజుల పాటు ఎండలో పెట్టి ఆతర్యాత నూనెని వడకట్టి రోజూ ముఖానికి రాసుకుంటే చర్మం తేమను సంతరించుకుంటుంది. -రమ
PAPAYA, THE DERMATOLOGIST! Today I’m going to tell you a secret. Many of us only know that. Papaya is only a tasty fruit. What if I told you that it is also very good for your skin? Surprised? Find out how healthy Papaya is, for all skin types. Let us start with understanding how Papaya can help people with dry skin. It becomes the best moisturizer when mixed with one table spoon of milk and honey. Apply this mixture and leave it on for 20 minutes, to see your skin transform from dry to smooth and lovely texture. Lock the younger looking skin forever! Papaya can help you do this. All you need to do is mix 2 t spoons of Papaya pulp with 1 t spoon of honey and half a t spoon of sandalwood. This mixture needs only 20 minutes on your face to show its magic. Remember to wash it off with cold water before you enjoy the younger looking skin. This secret is worth sharing with all the women in the world. Are pimples and oily skin troubling you? Fight back with Papaya. A combination of ripe Papaya pulp and Multani mitti can work wonders in your case. Simply apply this mixture on your face and wait for it to dry. You will have twin benefits from this pack. The Multani mitti will absorb excess oil and Papaya will give you that softness you always longed for. If pigmentation is your concern, I have a solution for that too! Take 2 tsp of Papaya pulp in a bowl and add about 10 to 12 drops of lime juice to it. Now carefully apply this mixture to your face and you will see how the dark spots disappear in just a few days. Looks like Papaya is the most useful fruit. Apart from the different packs mentioned above for specific skin types, there’s one that can be used for any skin type. To make this mixture, you will need 2 pieces of mashed ripe Papaya along with 2 t spoons of aloe vera gel. That’s it! Apply this simple pack on your skin for flawless, smooth skin. So what’s your skin type? -Kruti Beesam
Replace Make Up With Tomatoes For a Natural Blush! You must have tried many things to retain the natural glow on your face. But stress, pollution and age may not let you stay beautiful. So what now? Make up? With that you are not natural anymore! If you put make up on your skin for that perfect blush, that too is temporary. To get the natural, permanent blush you have been waiting for, nourish your skin with the goodness of tomatoes. When consumed fresh, in a curry or as a juice, tomatoes can give you that does not go away even after you wash your face. How does it do that? Lets find out! Mineral iron is the magic ingredient that a tomato contains. This is what gives the ability to put that natural blush on your face. Apart from the blush, a tomato can also take care of your other skin needs. Tomato can help you stay young. Its anti aging properties will keep you so young that you can keep people guessing about your age! Healing is another magic the tomato is capable of. So if you have blemishes or marks that the nasty pimples leave on your face, instead of visiting a cosmetologist, increase your tomato intake. This can simply help you get rid of them. It contains vitamin C that will give the necessary glow to your skin while improving your overall immunity. This Vitamin also has the capacity to repair damaged and dull skin. If ever you feel the need to rejuvenate your skin, you know what to do. Become your own expert for skin care. So say goodbye to make up and say hi to tomatoes! - Kruti Beesam
మోచేతులకు మృదుత్వం ఇలా... అరచేతులు, వెనక భాగం ముడతలతో, గరుకుగా వున్నా, అలాగే మోచేతుల వెనక కూడా గరుకుగా, నల్లగా వున్నా.. ఇంట్లోనే చిన్న చిన్న ప్రయత్నాలతో వాటిని మృదువుగా చేసుకోవచ్చు. ఎలా అంటే... 1. దోసకాయ తో చర్మం మృదువుగా .. దోసకాయలోని గింజలు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. దానిలో ఒక అరకప్పు మజ్జిగ , ఓ చెమ్చా ఉప్పు కలిపి (రాళ్ళ ఉప్పు అయితే మంచిది) , ముందుగా అరచేతులు, మోచేతులు దగ్గర వేడి నీటి బట్టతో తుడవాలి. వేడినీటి వల్ల చర్మం మీద వున్న స్వేద గ్రంధులు బాగా తెరుచుకుంటాయి. ఆ తర్వాత దోసకాయ మిశ్రమాన్ని అరచేతి వెనక, మోచేతి వెనక భాగాలకి రాసి మృదువుగా రుద్దాలి. ఓ పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. మజ్జిగలో వుండే లాక్టిక్ ఆమ్లం , ఉప్పు మృత చర్మ కణాలను తొలగించి నలుపు విరిగేలా చేస్తే, దోసలో వుండే పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. 2. సెనగపిండి తో నలుపు మాయం సెనగపిండి లో కొంచం పసుపు, ఓ చెమ్చా నిమ్మ రసం కలిపి మోచేతుల్లో నల్లగావున్న ప్రాంతంలో పట్టించి ఓ పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత వేడినీటి టవల్ ని చుట్టి ఓ పది నిముషాలు ఉంచితే అరచేతి వెనక, మోచేతి వెనక వుండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. 3. మరికొన్ని .... * ఓ కప్పు పెరుగులో చెమ్చా బాదాం పొడి కలిపి చేతులకి పట్టించి.. బాగా ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. * ఓ చెమ్చా కొబ్బరినూనె, అరచెంచా నిమ్మరసం కలిపి నల్లగా వున్న ప్రాంతంలో పట్టించి, ఆతర్వాత గోరువెచ్చటి నీటిలో తడిపిన బట్ట చుట్టి, పదినిమిషాల తర్వాత కడగాలి. * మోచేతి వెనక భాగానికి ప్రతిరోజు బాదం నూనె రాసినా మంచి ఫలితం వుంటుంది. * అరచేతి వెనుక, మోచేతి భాగాలు తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి వాటికి రోజు తగినంత తేమ అందేలా చూసుకోవాలి. -రమ
*ఇవే అసలైన సౌందర్య సాధనాలు* ప్రతీసారి మనం ముఖ సౌందర్యం పెంచుకోవడం ఎలాగో మాట్లాడుకుంటాం. ఫౌండేషన్, మస్కారా వంటివి మన అందాన్ని పెంచేందుకు ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకుంటాం. అయితే ఈ ఉమెన్స్ డేకి మీ అసలైన సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అవి శాశ్వత అందాన్ని అందిస్తాయి అంటున్నారు నిపుణులు. వారి ఆ సూచనలేంటో చూద్దామా! ఆత్మవిశ్వాసమే ఫౌండేషన్ మేకప్ అందంగా కుదరాలంటే ఫౌండేషన్ తప్పనిసరి. అంటే అంతర్లీనంగా మన అందం పెంచడంలో తోడ్పడే ఫౌండేషన్ ముఖ్యమైనది. ఆత్మవిశ్వాసం కూడా ఫౌండేషన్ లాంటిదే. మనదైన ముద్ర వేయాలన్నా, పదిమందిలో ఒకరిగా నిలబడాలన్నా ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడటం ముఖ్యం. అలా ఆత్మవిశ్వాసం మనలో పొంగి పొర్లాలంటే దానికి కొంచెం కృషి చేయాలి. మొదట మన ప్రత్యేకతలు ఏంటో గుర్తించాలి. గుర్తించాక వాటిని ఓచోట రాయాలి. వేరేవారి నుంచి మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏంటో తెలిశాక, అవి ఎంత ప్రత్యేకమైనవో కూడా రాసుకోవాలి. అంటే, మనలోని శక్తిని గుర్తించడమే ఇది. అంతర్లీనంగా వున్న ఆ శక్తి ఏంటో మన మనసుకి, మెదడుకి చేరేలా చేయడానికే ఈ ప్రయత్నం. ఒక్కసారి అవి లోపలకి చేరాయా... ఇక మనం నిటారుగా నిలబడి, తలెత్తి ప్రపంచం కళ్ళలోకి కళ్ళుపెట్టి మాట్లాడతాం. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటాం. సమస్యలు రాగానే భయపడకుండా, వాటిని దాటే మార్గాల కోసం వెతుకుతాం. అందుకే ఆత్మవిశ్వాసం తప్పనిసరి అనేది. మనమీద మనకి నమ్మకం. మనల్ని మనం గుర్తించడం చాలా ముఖ్యమైన సౌందర్య సాధనాలు. మన శరీర భాషే కాంపాక్ట్ పౌడర్ ముఖానికి మరికొంత గ్లో అద్దే కాంపాక్ట్ పౌడర్ లాంటిదే శరీర భాష. మనకి బోల్డంత ఆత్మవిశ్వాసం వుంది సరే. కానీ అది మనలో స్పష్టంగా బయటకి వ్యక్తం కాలేకపోతే లాభం ఏంటి? అలా వ్యక్తం కావాలంటే మన నడక హుందాగా వుండాలి. మన భుజాలు నిటారుగా నిలబడాలి. తలెత్తి సూటిగా చూస్తూ మాట్లాడాలి. మొత్తం మన బాడీ లాంగ్వేజ్‌లోనే ఓ గ్రేస్ రావాలి. అప్పుడు మనం సగం ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎందుకంటే మనల్ని చూస్తూనే మన శక్తి ఏంటో ఎదుటివారు గుర్తించగలుగుతారు. ఇక అప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా మనం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పచ్చు. అలా జరగాలంటే కావల్సిందల్లా స్పష్టమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించే బాడీ లాంగ్వేజ్. విజేతల మానసిక స్థైర్యం వారి శరీర కదలికల్లో స్పష్టంగా కనిపిస్తుంది... గమనించండి. నమ్మిందే చెప్పడం.. చెప్పిందే చెయ్యడం ఐ లైనర్ లాంటిది మనం గట్టిగా నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దాని ఫలితం ఉన్నతంగా వుంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు మథించి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ తీసుకున్న నిర్ణయమే ఓ శక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. ఉత్సాహపరుస్తుంది. ఆటంకాలని దాటిపోయేలా చేస్తుంది. చాలాసార్లు మనం నమ్మేది ఒకటి... ఒత్తిడులకు తలొగ్గి చేయాల్సింది మరొకటి వుంటుంది. మనసులేని పని ఫలితం కూడా చప్పగానే వుంటుంది. అందుకే మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానిని చెప్పగలగాలి. ఏం చెప్పామో దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ప్రపంచం మనల్ని నమ్ముతుంది. ‘‘మాటలు కోటలు దాటుతాయి కానీ, పనులు ఒక్క అడుగు వేయవు’’ అన్న సామెత వినే వుంటారు. కేవలం మాటలు చెబుతూ ఎదుటివారిని ఎంతోకాలం మభ్యపెట్టలేరు. ఆ గుర్తింపు క్షణికమైనది. అందుకే ఎదుటివారు ఒప్పుకున్నా, లేకపోయినా చేయగలిగింది మాత్రమే చెప్పండి. ఈ ఒక్క బేసిక్ క్వాలిటీ చాలు... మిమ్మల్ని సమూహం నుంచి ప్రత్యేకంగా నిలబెట్టడానికి. వేరే మేకప్ ఏం లేకున్నా ఐ లైనర్ వేసుకుంటే ఎంత అందం వస్తుందో, ఈ ఒక్క క్వాలిటీతో అంత అందం వస్తుంది మన వ్యక్తిత్వానికి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీ వ్యక్తిత్వానికి కాటుక లాంటిది భావోద్వేగాలను ఎప్పుడు, ఎలా, ఎంతవరకు వ్యక్తం చేయచ్చో తెలిసి తీరాలి ఓ విజేతకి. కొంతమంది కోపాన్ని అణచుకోలేరు. మరికొందరు బాధని, ఇంకొందరు సంతోషాన్ని. దేన్నయినా వెనకా ముందు చూడకుండా బయటకి వ్యక్తం చేయడం సరికాదు. ఎంత ఆత్మవిశ్వాసం వున్నా, ఎంత గొప్ప వ్యక్తిత్వం వున్నా ఈ ఒక్కటి చేతకాకపోతే ఇబ్బంది పడాల్సిందే. కాటుక ఒక్కటి సరిగా కుదరకపోతే ముఖంలోని అందమే మారిపోతుంది. అలానే ఈ భావోద్వేగాలు కూడా. మరి వాటిపై పట్టు సాధించటం ఎలా? కొంచెం శ్రమించాలి. కానీ, సాధ్యమే. తొణకుండా, బెణకకుండా, ఎదుటి వ్యక్తులను చులకన చేయకుండా, చెరగని చిరునవ్వు మాటున అంతరంగంలో చెలరేగే భావోద్వేగ సునామీలను దాచగలిగితే చాలు. మిమ్మల్ని మీరు జయించినట్టే. అలా అని ఆ భావోద్వేగాలని అస్సలు బయటపెట్టకుండా ఉండమని కాదు. ఎప్పుడు, ఎలా వ్యక్తం చేయాలో తెలిసుండాలి. వాటిని వ్యక్తం చేయడంలో కూడా ఓ హుందాతనం వుండాలి. దాని నుంచి మీరు ఆశించే ఫలితం వచ్చి తీరాలి. కోపం ప్రేరణనివ్వాలి. ఆవేశం దూకుడునివ్వాలి. వ్యతిరేక భావోద్వేగాలని ప్రేరణాత్మకంగా మార్చుకోవటమే విజేతల ముఖ్య లక్షణం. అందుకే కాటుక అందం రెట్టింపు అయ్యేలా చూసుకోండి. మాటలే పెదాల అందాలని పెంచే లిప్‌స్టిక్ మాటే ఆయుధం. దానిని ఎలా ఉపయోగించామన్నదే ముఖ్యం. మాట తీరుతోనే మన వ్యక్తిత్వం బయటపడేది. మాటతీరులోనే విజయం కానీ, అపజయం కానీ మనల్ని కావలించుకునేది. అందుకే అతి ముఖ్యమైన ఆకర్షణ పెంచే సౌందర్య సాధనం ఇది. ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. మన ఆలోచనలని మాటలుగా మార్చి చెప్పగలగాలి. ఆ మాటలలో మన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటం కావాలి. మన మాట చల్లగా వుండాలి. ఆ మాటలు తమని తాకాలని ఎదుటివారు తపించేలా వుండాలి. మాటలలో కరుణ, ప్రేమ కలగలిస్తే ప్రపంచం ఆ మాటల కోసం తపించిపోతుంది. వాటి రుచి చూడాలని ఆరాటపడుతుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే సులువుగా సాధించవచ్చు మాటల మీద పట్టుని. ఇలా మన సౌందర్యానికి శాశ్వత మెరుగులు అద్దుకుంటే ప్రపంచమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. కాలం కలిసొస్తుంది - ఆనందం నిన్ను వదలను ప్లీజ్ అంటుంది. ‘‘అప్పుడు జీవితమంటే ఇది’’ అనిపిస్తుంది. ఆ రుచి ఎలా వుంటుందో చెప్పటం కంటే స్వయంగా తెలుసుకుంటేనే బావుంటుంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీరోజూ మనదే. గడిచే రోజుపై మనదైన ముద్ర వేద్దాం. సగర్వంగా అంతెత్తున తలెత్తి ప్రపంచాన్ని పలకరిద్దాం. -రమ
డోన్ట్ వర్రీ... బీ ‘హోలీ’ హోలీ అనగానే ఉషారుగా ఆడి పాడేస్తాం. కానీ ఆ తర్వాత ఆ రంగులు వారం అయినా వదలక ఇబ్బంది పెట్టడం మాత్రం కొంచం చికాకు పెడుతుంది . అలంటి ఇబ్బంది లేకుండా ఈ హోలీని మంచి జ్ఞాపకంగా ఎలా మార్చుకోవచ్చో నిపుణులు చేస్తున్నా కొన్ని సూచనలు మీకోసం ఇక్కడ. 1. అందరికి తెలిసిందే అయినా , మళ్ళీ ఒకసారి చెప్పుకోవలసిన మొదటి విషయం... హోలీ కి కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ నే వాడటం మంచిది. 2. హోలీ రోజున వేసుకునే బట్టలు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచేవిగా వుండాలి. సల్వార్, కమీజు లాంటివి పొడవు చేతులతో ఉండేలా వేసుకుంటే హోలీ రంగులు నేరుగా శరీరాన్ని తాకే అవకాశం ఉండదు . 3. ఇక హోలీ రంగులతో ఎక్కువ నష్టపోయేది జుట్టు. పండగ రోజున తలారా స్నానం చేసాక, జుట్టు ఆరబెట్టుకుని కొంచం నూనె రాసి, గట్టిగా "పోనీ" వేసుకుంటే జుట్టుకు, మాడుకి రంగులు అంతగా అంటవు. 4. హోలీ రోజున ఉదయాన్నే శరీరానికి కొబ్బరి నూనె రాయాలి. దానివలన రంగులతో డ్రైగా మారకుండా వుంటుంది. అలానే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ పట్టించాలి. 5. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే హోలీ సంబరాలు పూర్తి అయ్యేదాకా ఆ మేకప్ పాడవకుండా వుంటుంది. వాటర్ ప్రూఫ్ బేస్‌ని ముఖం నుంచి మెడ దాకా ఒక లేయర్‌గా వేసుకుంటే రంగులు చర్మానికి అతుక్కోకుండా వుంటాయి. 6. గోళ్ళని కాసేపు ఆలివ్ ఆయిల్‌లో ముంచి, ఆ తర్వాత గోళ్ళ రంగు వేయాలి. అప్పుడు హోలీ రంగుల ప్రభావం గోళ్ళ పైన పడకుండా వుంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , మరకల భయం లేకుండా హోలీ సంబరాలు సరదాగా చేసుకోవచ్చు. -రమ