Home

»

Latest News

విశ్వనాథ్ అండ్ సన్స్ ని దెబ్బ కొట్టిన ఇరుముడి!

Aug 22, 2026 1:09PM

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఎనామనస్ హిట్ తో దూసుకుపోతుంది. సండే వరకు అడ్వాన్స్ బుకింగ్ మొత్తం ఫుల్ అయిపోవడంతో రాబోయే రోజుల్లో ఇరుముడి సునామీ ఒక రేంజ్ లోనే ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇరుముడి  ఎఫెక్ట్ ఆల్రెడీ  హిట్ టాక్ తో దూసుకుపోతున్న  విశ్వనాథ్ అండ్ సన్స్ పై పడే అవకాశం ఉందనే మాటలు కూడా ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో  విశ్వనాథ్ అండ్ సన్స్  థియేటర్ల సంఖ్య తగ్గడం వల్ల '' రోజువారీ కలెక్షన్లలో భారీ కొత్త ఏర్పడింది.  కొన్ని చోట్ల థియేటర్స్ ల్లో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువయ్యింది.  మరి వీకెండ్ లో ఇలాగే పరిస్థితి ఉంటే విశ్వనాధ్ అండ్ సన్స్ కి కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉన్నాయి. ఇరుముడి కూడా   విశ్వనాథ్ అండ్ సన్స్ లాగా ఫ్యామిలీ సినిమా కావడం, పైగా తండ్రి కూతురుతో కూడిన ఎమోషనల్ మూవీ కావడం ఇరుముడి కి ప్లస్ పాయింట్. ఏది ఏమైనా రెండు సినిమాలు ప్రేక్షకులతో కళకళలాడాలని, ప్రేక్షకులు కూడా రెండు చిత్రాలని సమాన దృష్టితో చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.  

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి షో  నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతు  కేవలం 2 రోజుల్లోనే  100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొలి వీకెండ్ ముగిసేసరికి అంటే కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా  135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్‌లోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. మరో పక్క ఇరుముడి కూడా అదే పనిలో ఉంది. 

Also read: బాలయ్య సంక్రాంతికి వస్తున్నాడా!.. చిరు, వెంకీ బెర్త్ కన్ఫార్మ్ కదా

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి షో  నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతు  కేవలం 2 రోజుల్లోనే  100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొలి వీకెండ్ ముగిసేసరికి అంటే కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా  135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్‌లోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. మరో పక్క ఇరుముడి కూడా అదే పనిలో ఉంది.

Irumudi, Vishwanath and Sons, Suriya, Raviteja

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com