Home

»

Latest News

The Paradise: రికార్డు కలెక్షన్స్.. ప్రీమియర్స్ తో కలుపుకొని ఎంతంటే!

Sep 24, 2026 12:38PM

 

అందరు అనుకున్నట్టుగానే బంగాళాఖాతంలో పడిన 'ది ప్యారడైజ్' అనే వాయుగుండం తన ప్రతాపాన్ని చూపిస్తూ రికార్డు కలెక్షన్స్ ల తుఫాన్ ని సృష్టిస్తుంది. స్టిల్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది. మహా అయితే 12 :30 PM . ఈ టైంకే ప్యారడైజ్ రికార్డు కలెక్షన్స్ తో రఫ్ఫాడిస్తుంది.


Also Read: The Paradise: నాని మాస్ జాతరలో ప్లస్ లు, మైనస్ లు ఇవే!


అక్షరాలా నిన్న ప్రీమియర్స్ తో కలుపుకొని  వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రూపాయల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ అధికారంగా ప్రకటించారు. మరి ముందు ముందు ఎంత మేర రాబడుతుందో చూడాలి. బుక్ మై షో తో పాటు అన్ని రకాల యాప్స్ లో నో టికెట్స్. 

 

 

[Nani, The Paradise Movie Premiers Collections, The Paradise Collections, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com