
'కోర్ట్', తో హిట్ అందుకున్న హర్ష్ రోషన్ ఆ తర్వాత 'బ్యాండ్ మేళం' తో పరాజయాన్ని చవిచూశాడు. దీంతో నిన్న రిలీజైన 'తెల్ల కాగితం' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా నక్షత్ర హీరోయిన్
ప్రేక్షకులు, మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకుంటున్న 'తెల్ల కాగితం' మొదటి తోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే 90 లక్షలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించగా 7 .73 లక్షలు వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే చిత్ర బృందం ఈ విషయంపై అధికార ప్రకటన చెయ్యాల్సి ఉంది. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించాడు.
ఇది కూడా చదవండి: సిగ్మా రికార్డు కలెక్షన్స్: మరి టాక్ ఎలా ఉంది!
మరి మార్కెట్ లో మరికొన్ని సినిమాలు కూడా పోటీగా ఉన్న నేపథ్యంలో వీకెండ్ తో పాటు రాబోయే రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

[Tella Kaagitham First Day Collections, Tella Kaagitham Movie Review, Tella Kaagitham Box Office Report, Harsh Roshan Tella Kaagitham,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)




