Home

»

Latest News

అమౌంట్‌ని ఆ అకౌంట్‌లో జమచేయాలి.. ప్రభుత్వ ఆదేశాలు

Aug 19, 2026 3:02PM

 

అఖండ 2 , మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్, పెద్ది చిత్రాలు అభిమానుల్ని ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.


 పైన చెప్పుకున్న టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% ని తెలుగు సినిమా కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలి అని ఆదేశం. చిత్రాల సంబంధిత నిర్మాతలకు, సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా తమ తమ ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అదనపు ఆదాయంలో వర్తించే 20% మొత్తాన్ని వసూలు చేసి, ఆ మొత్తాన్ని Telugu Film Industry Employees Federation Welfare Association Accountకు, Film Development Corporation (TGFDC) ద్వారా నిర్వహించబడుతున్న ఖాతాలో, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు/సూచనలకు అనుగుణంగా పూర్తిగా జమ చేయడానికి అధికారం ఇవ్వబడుతోంది. సంబంధిత నిర్మాతలు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.  


Also read: భార్యకి అడ్డంగా దొరికిపోయిన హీరో.. వేరే మహిళతో గదిలో!  

Chiranjeevi, Balakrishna, Ram Charan, Prabhas 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com