Home

»

Latest News

ఆ స్టార్ హీరోకి అల్లుడిగా రామ్ పోతినేని!

Aug 19, 2026 3:42PM

 


ఎనర్జిటిక్ స్టార్  రామ్ పోతినేని ప్రస్తుతం తన ఇరవైమూడవ చిత్రం raapo 23 తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి తనే దర్శకుడు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రామ్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.


సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'ధర్మన్'. కమల్ హాసన్ నిర్మాత. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. రామ్ పోతినేని ఈ మూవీలో  రజనీకాంత్ కి అల్లుడి క్యారక్టర్ లో  కన్పించనున్నాడని సమాచారం. రజినీ కూతురుగా రాశీ ఖన్నా చేస్తుండగా, రాశికి జోడీగానే రామ్   మెరవనున్నాడు. అయితే ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.  


Also read: అమౌంట్ ని ఆ అకౌంట్ లో జమచేయాలి.. ప్రభుత్వ ఆదేశాలు

సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో ఇద్దరు అభిమానుల్లో జోష్ నెలకొని ఉంది. ప్రేక్షకుల్లో కూడా రామ్, రజినీ సెల్యులాయిడ్ షేర్ చేసుకోవడం ఖాయమైతే   బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టించడం ఖాయం అంటున్నారు.

Ram Pothineni, Rajinikanth, Kamal Haasan, Dharman

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com