Home

»

Latest News

శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి సినిమా ఉంటుందా:ఇదే ఏకైక మార్గం! 

Sep 24, 2026 2:46PM


'దసరా'తో హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం 'ది ప్యారడైజ్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సినిమాకి అయితే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. 

ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ రచ్చ: నెగిటివ్ టాక్‌లోను గంటకి ఎన్ని వేల టిక్కెట్లు బుక్ అవుతున్నాయో తెలుసా!


శ్రీకాంత్  నెక్స్ట్ ప్రాజెక్ట్  మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందనే ప్రకటన వచ్చింది. నానినే  నిర్మించబోతున్నాడు. మరి ఇప్పుడు  పారడైజ్ తో ప్లాప్ ని చాలా పకడ్బందీగా శ్రీకాంత్ అందుకోవడంతో చిరంజీవి సినిమా ఉంటుందా లేదా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మనకి అవకాశాన్ని ఇచ్చే  ఆత్మీయ బంధువు, గురువు, బానిస.

 

 

 

[Srikanth Odela Next Movie With Chiranjeevi, Srikanth Odela next movie, Chiranjeevi Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
    

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com