Home

»

Latest News

ఈ రోజు సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు: అదిరిపోయే కొత్త సినిమా ప్రకటన! 

Oct 15, 2026 12:35PM

 

ఈ రోజు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు. దీంతో అభిమానులు,శ్రేయోభిలాషులు  బర్త్ విషెస్  చెప్తూ సోషల్ మీడియాకి సరికొత్త జోష్ తీసుకొస్తున్నారు. ఇక తేజ్ కూడా వాళ్ళకి జోష్ ఇస్తూ  కొత్త సినిమా ప్రకటన చేసాడు. 
 

ఇది కూడా చదవండి: జైలర్ 2 రిలీజ్: ఆ థియేటర్ లో ధనుష్,ఐశ్వర్య!
 
ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో ఓటీటీలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ప్రముఖ సిరీస్ "సేవ్ ది టైగర్స్" (Save The Tigers) దర్శకుడు తేజ కనుమూరు  డైరెక్ట్ చేయబోతున్నాడు.  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం  'సంబరాల ఏటి గట్టు' తో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాగా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.

 

[ Sai Dharam Tej New Movie Announced, Sai Dharam Tej, Sai Durgha Tej, Teja Kanuru, Tollywood news, latest movie announcement, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com