
తలైవా రజినీ జైలర్ 2 తో మరో సారి హిట్ అందుకున్నాడనే టాక్ తో దూసుకుపోతున్నాడు. మరి ఈ లెక్కన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 80 కోట్లు కొల్లగొట్టిన ముత్తువేల్ పాండియన్ హిట్ అందుకుంటే ఆ కలెక్షన్స్ ప్రభంజనానికి అడ్డు కట్ట వెయ్యడం అసాధ్యం.
ఇక చెన్నైలోని ప్రముఖ రోహిణి థియేటర్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ షో చూసేందుకు ధనుష్, రజినీ కుమార్తె ఐశ్వర్య లు వెళ్లారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వ్యక్తిగత కారణాల వల్ల ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నప్పటికీ జైలర్ 2 లో ఓకే థియేటర్ లో ప్రత్యక్షం కావడం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
ఇది చదవండి: డ్రాగన్ అప్ డేట్ ఇదే: ఫ్యాన్స్ ఖుషి!
.webp)
ధనుష్, ఐశ్వర్య వివాహం 2004 లో జరుగగా, 2022 లో విడిపోగా 2024 లో డైవర్స్ వచ్చాయి. రజినికి ధనుష్ వీరాభిమాని.
[Dhanush And Aishwarya In Jailer 2 Theatre, Jailer 2 movie, Dhanush Aishwarya, Rajinikanth Jailer 2, Dhanush theatre visit, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





