Home

»

Latest News

రష్మిక నటిస్తుందా!.. వైరల్ అవుతున్న న్యూస్ 

Oct 6, 2026 2:24PM

 

పాన్ ఇండియా నటీమణి హోదాలో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం  విజయ్ దేవరకొండ తో చేస్తున్న'రణబాలి' ముస్తాబులో బిజీగా ఉంది.  ఈ నెల 16 న రిలీజ్ కానుండగా ప్రచార కార్యక్రమాలు కూడా ఒక పక్కన జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రష్మిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను అందరితో సరదాగా ఉంటానని కొంత మంది ట్రోల్స్ చేస్తుంటారు. నా ఉద్దేశ్యంలో అందరితో మంచిగా ఉండటం బలహీనత కాదు. నేను ఉన్న చోట పాజిటివ్ రావాలని అలా ఉంటాను. అందుకు నాకు ఏ పేరు పెట్టినా పర్వాలేదు. అందరకి నేను నచ్చాలని లేదు.

ఇది కూడా చదవండి: విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ కావడంతో ఫ్యాన్స్ లో పూనకాలు 

 

 

నాకు ఇలా ఉండటమే ఇష్టం. నేను నాలా ఉండటానికి నటించాల్సిన అవసరం లేదు.ఎవరి కోసమో నేను మారలేను.అలాగే  రాహుల్ సంక్రుత్యుయన్ దర్శకత్వంలో చేయాలనీ ఎప్పట్నుంచో అనుకున్నాను. విజయ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని చాలా రోజులయ్యింది. అందుకే రణబాలి ఒప్పుకున్నానని   రష్మిక  చెప్పుకొచ్చింది.

 

[Rashmika latest Speech, Rashmika Reveals the basic reason for accepting ranabaali, Rashmika Mandanna, Ranabaali Movie, Vijay Deverakonda, Rahul Sankrityan,TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com