
అభిమానులు, ప్రేక్షకులు సుదీర్ఘ కాలం నుంచి ఎదురుచూస్తున్న రాముని దివ్యచరితం రామాయణ ఈ రోజు సెల్యులాయిడ్ పై సాక్షాత్కృతమైంది. మూవీ చూసిన ప్రేక్షకులైతే ఆ రాముడే నేటి తరం కోసం మళ్ళీ రామాయణ తెరకెక్కించేలా మేకర్స్ ని పురికొల్పాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పలు హైలెట్స్ గురించి చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.
1 .విష్ణువుని అంతం చేయాలనుకునే కైకసి జీవిత లక్ష్యం
2 . దశానన, రావణుడుగా మారే టోటల్ ఎపిసోడ్
3 . రాముడి ఇంట్రడక్షన్ ఎపిసోడ్
4 . రాముడు, సీతాదేవి మధ్య వచ్చిన సీన్స్
5 . టోటల్ ఫస్ట్ హాఫ్
6 . జటాయువు తో వచ్చిన సీన్స్
7 . పరశురాముడు కనిపించడం
8 .మూవీ మొత్తం మెస్మరైజ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్
9 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, నటీనటుల పెర్ఫారెన్స్
10 . కథని బోర్ కొట్టకుండా చెప్పిన దర్శకత్వం
ఇది కూడా చదవండి: Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ
.webp)
ఇలా పలు హైలెట్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. ఇండియా వైడ్ గా మెజారిటీ రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ సృష్టించబోయే కలెక్షన్ల సునామి ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
[Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Ranbir Kapoor Ramayana Movie Review, Nitesh Tiwari Ramayana Movie , Tollywood, Tollywood News, TeluguCinema, Telugu Cinema News]






