Home

»

Latest News

Rajinikanth: విజయ్ సిఎం కావడంపై రజినీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..సూపర్ గా చెప్పాడు

May 12, 2026 1:13PM

 



  


ఇళయ దళపతి విజయ్(Vijay)ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక తమ మనిషి ముఖ్యమంత్రి కావడంతో భారతీయ సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది నటీనటుమణులు విజయ్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు.

రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఒక విలేకరి రజినీ తో విజయ్ గారు సిఎం కావడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. దీంతో రజినీ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.ఇప్పుడు ఈ వీడియో నిమిషాల్లోనే సరికొత్త రికార్డు వ్యూస్ సృష్టించే పనిలో బిజీగా ఉంది. రజినీ కి విజయ్ అభిమాని అనే విషయం తెలిసిందే.   

also read: Gayathri Gupta: రోజుకి ఎన్ని హగ్స్ కావాలో తెలుసా!.. గాయత్రీ గుప్త  వ్యాఖ్యలు వైరల్ 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com