Home

»

Latest News

ఇమాన్వి బర్త్ డే: ప్రభాస్ అదిరిపోయే గిఫ్ట్!

Oct 14, 2026 4:28PM


ఇమాన్వి.. ప్రభాస్ తో ఫౌజీ చెయ్యడం ద్వారా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ పొందింది. అగ్ర హీరోయిన్ అయ్యే లక్షణాలు కూడా ఉన్నాయనే టాక్ ఫౌజీ కి పని చేస్తున్న 24 క్రాఫ్ట్స్ నుంచి ఫిలిం సర్కిల్స్ లో ఎప్పుడు నయా న్యూస్ గా వినిపిస్తున్న మాట.  నిన్న ఇమాన్వి పుట్టిన రోజు . ఈ సందర్భంగా ప్రభాస్ ఫుడ్ పంపించాడు.

ఆ ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇమాన్వీ. ''ప్రభాస్ గారూ... నా మనసు మాత్రమే కాదు, కడుపు కూడా పూర్తిగా నిండిపోయింది. థాంక్యూ'' అనే పోస్ట్ కూడా ఇమాన్వీ  సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

 ఇది కూడా చదవండి: ఓటీటీలోకి డైరెక్ట్‌గా మీ అభిమాన రొమాంటిక్ మూవీ: తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్!

 

 

ఇక ఫౌజీ  షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలపాలనే యోచనలో  మేకర్స్ ఉన్నారు. బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు హను రాఘవపూడి.

 

[Prabhas Sends Lavish Feast To Fauzi Heroine Imanvi, Prabhas Gift to Heroine Imanvi, Fauzi movie, Imanvi Esmail, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com