
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి ప్రముఖ నటి పూనమ్ కౌర్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంచలనమే షాక్ కి గురయ్యే సంచలన పోస్ట్ చేసింది.
ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా 'ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించిన వినోదం, మాటల చమత్కారం ఇప్పుడు కనిపించడం లేదు. ‘నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు' అనే వ్యాఖ్యలు జోడించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చకి దారి తీస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పెళ్లి కంటే ముందే ఆ కోరిక నెరవేర్చుకుంటా: అనుపమ బోల్డ్ వ్యాఖ్యలు!
.webp)
ఇదిలా ఉండగా మరో పోస్ట్లో టాలీవుడ్ లో గురూజీ గా పిలవబడే ఓ నటి కోసం తన భార్యపై దాడి చేశాడంటూ ఓ వ్యక్తిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసింది. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. అయితే టాలీవుడ్లో త్రివిక్రమ్ని చాలామంది ‘గురూజీ’ అని పిలుస్తుండటంతో ఈ పోస్టు ఆయనను ఉద్దేశించే చేసిందా ? అనే చర్చ కూడా అందరిలో జరుగుతుంది.
[Poonam Kaur About Trivikram, Poonam Kaur, Trivikram Srinivas, Tollywood controversy, Poonam Kaur Instagram post,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






