
కెరీర్ స్టార్టింగ్ నుంచే తన అందమైన పెర్ఫార్మ్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించింది అనుపమ పరమేశ్వరన్.. రేపు 'క్రేజీ కళ్యాణం' తో సెల్యులాయిడ్ పై సందడి చేయనుంది. కొన్ని చోట్ల ఈ నైట్ ప్రీమియర్స్ కూడా ప్రదరిస్తున్నారంటే అదంతా అనుపమ క్రేజ్ నే .
ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతు నరేష్ గారు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోకపోయినా , పిల్లల్ని మాత్రం కనండి అని చెప్పినట్టుగా మా అమ్మ కూడా నాతో అదే అంటుంది. నిజానికి నాకు కూడా పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది. భవిష్యత్తులో నాకు పెళ్లి అవుతుందో లేదో స్పష్టత కూడా లేదు .కానీ ఒక పాపనో, బాబునో పెంచుకోవాలనే కోరిక ఉంది. అది అడాపషన్, ఐ వి ఎఫ్ ద్వారా సాధ్యమే కదా అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 28 కల్లా దేశం విడిచి వెళ్ళిపోవాలి: అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్కి పోలీసుల నోటీసులు!

ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ హోదాలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. క్రేజీ కళ్యాణం లో అనుపమ తో పాటు తరుణ్ భాస్కర్ , నరేష్ కీ రోల్స్. భద్రప్ప గాజుల దర్శకుడు.
[Anupama Parameswaran Marriage Comments, Anupama Parameswaran, Crazy Kalyanam, Anupama marriage comments, Anupama bold statements, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





