Home

»

Latest News

Peddi: పెద్ది స్పెషల్ సాంగ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్!.. నిజమవ్వాలని ఫ్యాన్స్ ఆశ

Apr 22, 2026 6:23PM

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఫ్యాన్స్ ఎన్ని పనుల్లో ఉన్నా సరే పెద్ది అప్ డేట్ గురించి ఒక లుక్ వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్పెషల్ సాంగ్ కి సంబంధించి వినిపిస్తున్న ఒక హీరోయిన్ పేరుతో వాళ్లంతా ఉన్న పళంగా తన ఇష్టదైవాల్ని ప్రార్ధించే పరిస్థితి. అవసరమైతే ఎన్ని మొక్కులైనా మొక్కుకుంటారు. మరి అంత రేంజ్ గల హీరోయిన్ ఎవరో చూద్దాం.

Also read: Dhurandhar: తెలుగు లాంగ్వేజ్ లో బుల్లితెరపైకి ధురంధర్.. ఛానల్ పేరు ఇదే 

 శృతి హాసన్(Shruti haasan).. ఈ ముద్దుగుమ్మ పేరునే పెద్ది స్పెషల్ సాంగ్ కి మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ శృతి కన్ఫర్మ్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే శృతి మోస్ట్ పవర్ గోల్డెన్ లెగ్. తను ఏ హీరో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ సినిమా సూపర్ హిట్. కావాలంటే తన ట్రాక్ రికార్డు చూసుకోవచ్చు. చరణ్, శృతి ఆల్రెడీ 'ఎవడు' తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com