Home

»

Latest News

Peddi: పెద్ది రిలీజ్ డేట్ వచ్చేసింది..  జూన్ 24 కంటే ఇంకా ముందే 

May 1, 2026 5:31PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  'పెద్ది'(Peddi)రిలీజ్ డేట్ జూన్ 24 అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ డేట్ కూడా మారుతుందనే వ్యాఖ్యలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అవును డేట్ మారింది. కాకపోతే ఇంకొంచం ముందు వస్తుంది. దీంతో సోషల్ మీడియాకి పెద్ది కొత్త చిరునవ్వులు తెచ్చాడు. మరి ఆ డేట్ చూద్దాం.

 జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నిశ్చయమే అతని ఆయుధం అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయింది. రికార్డులే లక్ష్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పెద్ది తన సునామీ స్టార్ట్ చేయడానికి జూన్ 4 ని ఎంపిక చేసుకుందని అనుకోవాలి.

also read: Aamir Khan: చనిపోతాననే భయంతోనే ఆ పని చేస్తున్నా.. అమీర్ ఖాన్ సీక్రెట్ నోట్ బయటపడింది 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com